ఒరిస్సా ముఖ్యమంత్రులు
వికీపీడియా నుండి
భారతదేశపు ఒరిస్సా రాష్ట్రపు ముఖ్యమంత్రుల జాబితా.
| # | పేరు | ప్రారంభము | అంతము |
| 1 | హరేకృష్ణ మహతాబ్ | 15-08-1947 | 12-05-1950 |
| 2 | నబకృష్ణ చౌదరీ | 12-05-1950 | 15-10-1956 |
| 3 | హరేకృష్ణ మహతాబ్ | 15-10-1956 | 25-02-1961 |
| 4 | విజయానంద పట్నాయక్ | 28-06-1961 | 02-10-1963 |
| 5 | బీరేన్ మిత్ర | 02-10-1963 | 21-02-1965 |
| 6 | సదాశివ త్రిపాఠి | 02-10-1965 | 08-03-1967 |
| 7 | రాజేంద్ర నారాయణ్ సింగ్‌దేవ్ | 08-03-1967 | 11-01-1971 |
| 8 | విశ్వనాథ్ దాస్ | 03-04-1971 | 14-06-1972 |
| 9 | నందిని శతపథి | 14-06-1972 | 03-03-1973 |
| 10 | నందిని శతపథి | 06-03-1973 | 16-12-1976 |
| 11 | వినాయక ఆచార్య | 29-12-1976 | 25-06-1977 |
| 12 | నీలమణి రౌత్రాయ్ | 25-06-1977 | 17-02-1980 |
| 13 | జానకి వల్లభ్ పట్నాయక్ | 09-06-1980 | 07-12-1989 |
| 14 | హేమానంద్ బిస్వాల్ | 07-12-1989 | 05-03-1990 |
| 15 | బిజూ పట్నాయక్ | 05-03-1990 | 15-03-1995 |
| 16 | జానకి వల్లభ్ పట్నాయక్ | 15-03-1995 | 15-02-1999 |
| 17 | గిరిధర్ గొమాంగో | 15-02-1999 | 06-12-1999 |
| 18 | హేమానంద్ బిస్వాల్ | 06-12-1999 | 05-03-2000 |
| 19 | నవీన్ పట్నాయక్ | 05-03-2000 | ప్రస్తుతం వరకు |