ఒలింపస్ కార్పొరేషన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఒలింపస్ కార్పొరేషన్
Olympus Corporation
オリンパス株式会社
రకం పబ్లిక్
Founded 12 October 1919
వ్యవస్థాపకు(లు) Takeshi Yamashita[1]
ప్రధానకార్యాలయం టోక్యో, జపాన్
కీలక వ్యక్తులు Hiroyuki Sasa President/CEO
పరిశ్రమ ఎలక్ట్రానిక్స్
ఉత్పత్తులు Precision machineries and instruments, కెమెరాలు, Voice recorders, Medical endoscopes and other medical devices, face cream and tupperware-like plastic table ware
ఆదాయం ¥847,105 billion (y/e March 2011)[2]
ఉద్యోగులు 39,727 (@31 Mar. 2011)[2]
వెబ్‌సైటు Olympus Global
ఒలింపస్ ఫ్లాష్ కెమెరా.

ఒలింపస్ కార్పొరేషన్ Olympus Corporation (オリンパス株式会社 Orinpasu Kabushiki-gaisha?) జపాన్ కు చెందిన కెమెరాల నిర్మాణ సంస్థ. ఇది 12 అక్టోబర్ 1919 తేదీన సూక్ష్మదర్శిని మరియు ఉష్ణమాపి ల వ్యాపారంతో మొదలైంది.[3] ఈ సంస్థ ప్రేగులకు సంబంధించిన ఎండోస్కోపుల ప్రపంచ మార్కెట్ లో 70 % షేర్ కలిగియున్నది. దీని ప్రధానకేంద్రం టోక్యో, జపాన్ లో ఉన్నది.

డిజిటల్ కెమెరాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Olympus History: Origin of Our Name". సంగ్రహించిన తేదీ 16 January 2007. 
  2. 2.0 2.1 Outline. Olympus Corp. Archived from the original on 16 Nov. 2011. Retrieved 16 Nov. 2011
  3. "History of Olympus: Founding". సంగ్రహించిన తేదీ 16 January 2007. 

బయటి లింకులు[మార్చు]