ఓడ
ఓడ (ఆంగ్లం : ship), నీటిపై తేలియాడు ఓ ప్రయాణ సాధనం. వీటికి పరిమాణాన్ని బట్టీ, ఆకారాన్ని బట్టీ, వాడుకని బట్టీ ఇంగ్లీషులో రకరకాల పేర్లు ఉన్నాయి. అంతే కాని వీటికి నిర్దిష్టమయిన వర్గీకరణ అంటూ ఏదీ లేదు. ఉదాహరణకు, సరస్సులు, సముద్రాలు వంటి బహు పెద్ద జలాశయాల మీద ప్రయాణం చేసే యానకాలని 'ఓడలు' అనిన్నీ, నదులు, కాలువలు, చెరువులు మొదలైన చిన్న నీటి వనరుల మీద తిరుగాడే వాటిని పడవలు (boat) అనిన్నీ అనటం ఇంగ్లీషు సంప్రదాయంలో ఉంది. అయినా సరే 'పడవ' అనే మాటని చిన్న తెరచాప పడవకీ వాడుతారు, పెద్ద పెద్ద యుద్ధ నౌకలకీ వాడుతారు. సంస్కృతంలో 'నావ', ఇంగ్లీషులో 'నేవీ' (navy) జ్ఞాతి పదాలు కనుక యుద్ధ విన్యాసాలలో వాడే పెద్ద పెద్ద పడవలని నౌకలు అంటే బాగుంటుందేమో.
విషయ సూచిక |
చరిత్ర [మార్చు]
10,000 సంవత్సరాలకు పూర్వమే, మానవునికి ఓడలను తయారు చేసి ఉపయోగించడం తెలుసు. వాటిని, వేట కొరకు, మరీ ముఖ్యంగా చేపల వేటకు ఉపయోగించేవాడు. ప్రయాణ సాధనంగానూ ఉపయోగించేవాడు.
ఓడల రకాలు [మార్చు]
- రవాణా ఓడలు (వాణిజ్య ఓడలు)
- మిలిటరీ ఓడలు
- మత్స్యకార ఓడలు
- రవాణా ఓడలకు ఉదాహరణ :
-
హాంకాంగ్ లో ఓ ఫెర్రీ
-
రోటర్డామ్ వద్ద ఓ పైలట్ బోట్
-
ఫ్రాన్స్ కు చెందిన ఓ పరిశోధనా నౌక.
- సైనిక ఓడలకు ఉదాహరణ :
-
అమెరికా కు చెందిన ఒక విమాన వాహక నౌక
-
జర్మనీ కి చెందిన సీహుండె 'మైన్ స్వీపర్ ఓడ.
-
ఫ్రాన్స్ కు చెందిన విమాన వాహక నౌక.
- మత్స్యకార ఓడలకు ఉదాహరణ :
-
హైతీ వద్ద చేపలు పడుతున్న ఓడ.
ఇవీ చూడండి [మార్చు]
- పుట్టి
- బల్లకట్టు
- తెప్ప
- పడవ
- నౌక
- ఓడరేవు
- నౌకాశ్రయం
- ప్రయాణ సాధనాలు
- సముద్రమార్గాలు
- హిందుస్తాన్ షిప్ యార్డు
- జలాంతర్గామి
జాబితాలు [మార్చు]
నోట్స్ [మార్చు]
మూలాలు [మార్చు]
- Bowditch, Nathaniel (2002). The American Practical Navigator. Bethesda, MD: National Imagery and Mapping Agency. ISBN 0939837544.
- Central Intelligence Agency (2007). CIA World Factbook 2008. Skyhorse Publishing. ISBN 1602390800. Retrieved on 2008-02-22.
- Cutler, Thomas J. (December 2003). Dutton's Nautical Navigation, 15th, Annapolis, MD: Naval Institute Press. ISBN 978-1557502483.
- Det Norske Veritas (2008). "Knock Nevis". DNV Exchange. Det Norske Veritas. Retrieved 2008-04-08.
- Encyclopædia Britannica (1911). "Navigation". Encyclopædia Britannica (11th edition) 19. Ed. Chisholm, Hugh. Retrieved on 2007-04-17.
- Encyclopædia Britannica (1911). "Ship". Encyclopædia Britannica (11th edition) 24. Ed. Chisholm, Hugh. 881-889. Retrieved on 2008-02-22.
- Fisheries and Aquacultures Department (2007). "The Status of the Fishing Fleet", The State of World Fisheries and Aquaculture 2006. Rome: Food and Agriculture Organization of the United Nations. Retrieved on 2008-04-20.
- George, William (2005). Stability and Trim for the Ship's Officer. Centreville, MD: Cornell Maritime Press. ISBN 978-0-87033-564-8.
- Hayler, William B.; Keever, John M. (2003). American Merchant Seaman's Manual. Cornell Maritime Pr. ISBN 0-87033-549-9.
- Huber, Mark (2001). Tanker operations: a handbook for the person-in-charge (PIC). Cambridge, MD: Cornell Maritime Press. ISBN 0-87033-528-6.
- Maloney, Elbert S. (December 2003). Chapman Piloting and Seamanship, 64th, New York, NY: Hearst Communications Inc.. ISBN 1-58816-098-0.
- Script error
- Overseas Shipholding Group (2008-02-22). "Overseas Shipholding Group Fleet List". Overseas Shipholding Group. Retrieved 2008-04-08.
- Sawyer, L. A.; Mitchell, W. O. (1987). Sailing ship to supertanker: the hundred-year story of British Esso and its ships. Lavenham, Suffolk: Terence Dalton. ISBN 0-86138-055-X.
- Singh, Baljit (July 11, 1999). "The world’s biggest ship". The Times (of India). Retrieved on 2008-04-07.
- Turpin, Edward A.; McEwen, William A. (1980). Merchant Marine Officers' Handbook, 4th, Centreville, MD: Cornell Maritime Press. ISBN 0-87038-056-X.
- United Nations Conference on Trade and Development (UNCTAD) (2006). Review of Maritime Transport, 2006. New York and Geneva: United Nations.
- United Nations Conference on Trade and Development (UNCTAD) (2007). Review of Maritime Transport, 2007. New York and Geneva: United Nations.
- Stopford, Martin (1997). Maritime economics. New York: Routledge. ISBN 0-415-15309-3.