ఓపెన్ సోర్సు సాఫ్ట్వేరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఇది ఓపెన్ సోర్సు యెక్క లోగో

ఓపెన్ సోర్సు సాఫ్ట్వేరు (Open-source software) అనేది పేరు లోనే ఉంది. ఇది ఉచిత కంప్యూటరు ఆపరేటింగు సిస్టము ఇది వాడాడనికి ఏటువంటి రుసుము ఏవ్వరికి చేల్లించవలసిన అవసరం లేదు. ఓపెన్ సోర్సు సాఫ్ట్వేరు నకు ప్రసిద్దిగాంచిన ఒక ఉదాహరణ లినక్స్. మైక్రోసాఫ్ట్ విండోసు ఆపరేటింగు సిస్టము లేదా మ్యాక్ / మెకింటొష్ ఆపరేటింగ్ సిస్టముల వలే కాకుండా లినక్స్ సోర్సు కోడు ప్రజలకు బాహాటంగా లభించడమే కాక ఉచితంగా కూడ లభిస్తుంది. ఆసక్తి ఉన్నవారు దీనిని ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చు, మార్పులు చేర్పులు చేయవచ్చు, తిరిగి పంచిపెట్టవచ్చు.

  • ప్రస్సుతం Windows XP కి కంపెని సపపోర్ట్ లేదు కావున చాల మంది వ్యక్తులు ఓపెన్ సోర్సు సాఫ్ట్వేరు నకు మారు చున్నారు.

ఓపెన్ సోర్సు సాఫ్ట్వేరు(ఆపరేటింగు సిస్టము) లో రకాలు[మార్చు]

ఓపెన్ సోర్సు సాఫ్ట్వేరు లో ఏ ఆపరేటింగు సిస్టము సులభంగా ఉంటుంది[మార్చు]

ఉబుంటు

సులువుగా వాడటం కోసం నిర్వహణ విధులకొరకు సుడో ఆదేశంతో సాధారణ వాడుకరి చేయకలిగే వీలుంది. స్థాపన మాధ్యమం నుండి హార్డుడిస్క్ లో స్థాపించవచ్చు. కంప్యూటర్ ని తిరిగి ప్రారంభించనవసరంలేదు. అశక్తులైనవారికి సౌకర్యాలు, అంతర్జాతీయంగా వాడటం దీనిలో ప్రాముఖ్యతకలిగివున్నది. యు టి ఎఫ్-8 అక్షరపు ఎన్కోడింగు 5.04 విడుదలతో అప్రమేయంగా వాడబడుతున్నది. దీనివలన అన్ని భాషల వారు వాడటం కుదురుతుంది. దీనితోపాటు కార్యాలయ పనుల కొరకు అనువర్తనం లిబ్రెఆఫీస్ , అంతర్జాల విహరిణి ఫైర్‌ఫాక్స్, త్వరిత వార్తావాహినిపిడ్జిన్, చిత్రాలను మార్పుచేయు అనువర్తనముగింప్ , రకరకాలైన ఆటలు సుడోకు, చదరంగం సాఫ్ట్వేర్ దొరకుతాయి. అవసరంలేని నెట్ వర్క్ పోర్టులు మూసి వుంటాయు కాబట్టి, కంప్యూటర్ ని రక్షణ పెరుగుతుంది. 11.04 విడుదల లో తెలుగు, కన్నడ భాషలతో సహా 10 భారతదేశ భాషలలో బూట్ నుండే తోడ్పాటు వుండటంతో, ఇంగ్లీషు అంతగా రాని వారు కూడా సులభంగా కంప్యూటర్ వాడవచ్చు.

ఓపెన్ సోర్సు సాఫ్ట్వేరు పైన ఉన్న ఇంగ్లీషు పత్రిక[మార్చు]

ఓపెన్ సోర్స్ ఫర్ యు