Coordinates: 18°13′24″N 77°36′56″E / 18.223300°N 77.615630°E / 18.223300; 77.615630

కంగ్టి మండలం

వికీపీడియా నుండి
(కంగిటి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కంగ్టి మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, కంగ్టి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, కంగ్టి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, కంగ్టి మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°13′24″N 77°36′56″E / 18.223300°N 77.615630°E / 18.223300; 77.615630
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం కంగ్టి
గ్రామాలు 25
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 231 km² (89.2 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 52,573
 - పురుషులు 26,818
 - స్త్రీలు 25,755
పిన్‌కోడ్ {{{pincode}}}


కంగ్టి మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] కంగ్టి, ఈ మందలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన బీదర్ (కర్ణాటక) నుండి 43 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నారాయణఖేడ్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మెదక్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  27  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.

గణాంక వివరాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త మెదక్ జిల్లాలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 52,573 - పురుషులు 26,818 - స్త్రీలు 25,755. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 231 చ.కి.మీ. కాగా, జనాభా 44,095. జనాభాలో పురుషులు 22,423 కాగా, స్త్రీల సంఖ్య 21,672. మండలంలో 8,216 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-28 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]