కంచ ఐలయ్య

వికీపీడియా నుండి

కంచ ఐలయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్ర విభాగము యొక్క అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త మరియు రచయిత. భారతీయ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సాగుతున్న సైద్ధాంతిక ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు. ఈయనను అనేకమంది విమర్శకులు (హిందువులూ, ముస్లింలు కూడా), హిందూ వర్గాలు[1] హిందూ వ్యతిరేకి అని ముద్రవేశారు. [2]. ఐలయ్య స్వయంగా తను హిందూ మతాన్ని ద్వేషిస్తానని చెప్పుకున్నాడు.[3] ఐలయ్య వ్రాసిన "నేను హిందువునెటైతా?" అనే పుస్తకం ఇంగ్లీషులో "Why I am not a Hindu?" పేరుతో ప్రచురితమయ్యింది.

రచనములు

  • "నేను హి0దువునెట్లైతా" - "Why I am not a Hindu?"
  • Post-Hindu India: A Discourse In Dalit-Bahujan, Socio-Spiritual And Scientific Revolution
  • Weapon Of The Other HB,
  • Turning The Pot, Tilling The Land
  • Mother
  • Weapon Of The Other : Dalitbahujan Writings And The Remarking Of Indian Nationalist Thought
  • God As Political Philosopher: Buddha's Challenge To Brahminism
  • Buffalo Nationalism

మూలాలు

"http://te.wikipedia.org/w/index.php?title=కంచ_ఐలయ్య&oldid=567127" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు