కంప్యూటర్ ఎరా

వికీపీడియా నుండి
కంప్యూటర్ ఎరా పత్రిక పై పేజి

కంప్యూటర్ ఎరా[1] : 2001 అక్టోబర్ లో ప్రారంభించబడిన తెలుగు కంప్యూటర్ పత్రిక. దీని సంపాదకులు నల్లమోతు శ్రీధర్. కంప్యూటర్ చిట్కాలు, కంప్యూటర్ సంబంధిత సమస్యలకు పరిష్కారాలు, ఆసక్తికరమైన వెబ్ సైట్లు, సాఫ్ట్ వేర్ ఉపకరణాలు వంటి వాటిని పరిచయం చేస్తూ సగటు కంప్యూటర్ వాడుకదారునికి ఉపయోగపడేలా సమాచారం ఇందులో పొందుపరచబడి ఉంటుంది.

[మార్చు] బయటిలింకులు

  1. కంప్యూటర్ ఎరా
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె