కథానాయకుడు (1969)
వికీపీడియా నుండి
ఇదే పేరుతో 1984లో మరొక సినిమా కొఱకు కథా నాయకుడు చూడండి
| కథానాయకుడు (1969) (1969) | |
| దర్శకత్వం | కె.హేమాంబరధరరావు |
|---|---|
| తారాగణం | నందమూరి తారక రామారావు, జయలలిత, నాగభూషణం, పద్మనాభం, మిక్కిలినేని |
| సంగీతం | టి.వి.రాజు |
| నిర్మాణ సంస్థ | గోపాలకృష్ణ ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
పాటలు [మార్చు]
- ఇంతేనయా తెలుసుకోవయా ఈ లోకం ఇంతేనయా - ఘంటసాల బృందం
- మంచివాడు మా బాబాయి మా మాటే వింటాడోయి కోపం మాని తాపం - సుశీల బృందం
- ముత్యాల జల్లు కురిసె రతనాల మెరుపు మెరిసే వయసు మనసు - సుశీల
- రావేలా దయలేదా బాలా ఇంటికి రారాదా రారాదా - పిఠాపురం, మాధవపెద్ది
- వయసు మళ్ళిన బుల్లోడా కొంటెచూపుల కుర్రోడా లవ్ లవ్ అంటే నవ్వుతా - సుశీల
- వినవయ్యా రామయ్య ఏమయ్యా భీమయ్యా మన మంచే - సుశీల, ఘంటసాల బృందం
వనరులు [మార్చు]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.