కనకాంగి రాగం

వికీపీడియా నుండి
Kanakangi scale with shadjam at C

కనకాంగి రాగము (ఆంగ్లం: Kanakangi; సంస్కృతం: कनकांगि), కర్ణాటక సంగీతంలో 1వ మేళకర్త రాగము.[1]

విషయ సూచిక

రాగ లక్షణాలు [మార్చు]

  • ఆరోహణ : స రి గ మ ప ధ ని స
(S R1 G1 M1 P D1 N1)
  • అవరోహణ : స ని ధ ప మ గ రి స
(S N1 D1 P M1 G1 R1)

ఈ రాగం లోని స్వరాలు శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం మరియు శుద్ధ నిషాధం. ఇది 37 మేళకర్త సాలగం రాగానికి శుద్ధ మధ్యమ సమానము.

ఉదాహరణలు [మార్చు]

చాలామంది వాగ్గేయకారులు కనకాంగి రాగంలో కీర్తనల్ని రచించారు.

జన్య రాగాలు [మార్చు]

కనకాంగి రాగానికి కొన్ని జన్య రాగాలు ఉన్నవి. వీనిలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి లవంగి ఒకటి.

మూలాలు [మార్చు]

  1. Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications