కన్నెపొర

వికీపీడియా నుండి
Hymen shown in a drawing from Gray's Anatomy

కన్నెపొర (Hymen) అనేది స్త్రీ జననేంద్రియ వ్యవస్థలో భాగమైన యోని లోపలి భాగము. ఈ సన్నని మ్యూకస్ పొర యోని ద్వారాన్ని కప్పివుంచుతుంది. ఇది వివిధ కారణాల మూలంగా చిరిగిపోయి చివరికి నిర్జీవంగా అయిపోతుంది. శిశు జననం, రతి క్రీడ వంటి చర్యలు, కొన్ని రకాల వ్యాయామాలు, ప్రమాదాలు మొదలైనవి దీనికి కారణం కావచ్చును.[1] కన్నెపొర లేకపోవడం నిశ్చయంగా రతి మూలంగా మాత్రమే కాదు. ఇది లేకపోవడం అదివరకు రతిలో పాల్గొని కన్యాత్వాన్ని కోల్పోవడం మూలంగానే జరిగిందని భావించడం ఒక అపోహ మాత్రమే.

[మార్చు] మూలాలు

Wiktionary-logo-en.png
కన్నెపొర గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
  1. Rogers DJ, Stark M (Aug 1998). "The hymen is not necessarily torn after sexual intercourse". BMJ 317: 414. PMID 9694770. 
"http://te.wikipedia.org/w/index.php?title=కన్నెపొర&oldid=716277" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు