కప్పలబంధం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కప్పలబంధం
—  రెవిన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండలం కల్లూరు
ప్రభుత్వం
 - సర్పంచి నందిగామ ప్రసాద్ [1]
పిన్ కోడ్. 507209
ఎస్.టి.డి కోడ్

కప్పలబంధం, ఖమ్మం జిల్లా, కల్లూరు (ఖమ్మం) మండలానికి చెందిన గ్రామం.[2] కల్లూరు నుండి 3 కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడ సుమారుగా 2000 జనాభా ఉంటారు. అక్షరాస్యత 46% ఉంటుంది. ఇక్కడ ప్రజలు ముఖ్యముగా వరి, చెరకు, ప్రత్తిని ఎక్కువగా పండిస్తారు. ఈ ఊరిలో ప్రాచీనకాలం నాటి భక్తాంజనేయస్వామి ఆలయం ఉంది. మహిమగల అంకమ్మ దేవాలయం కూడా ఉంది. ఈ ఊరిలో సుమారు 1500 ఓటర్లు ఉన్నారు. ఇది కల్లూరు పంచాయితీ పరిధిలోకి వస్తుంది.

గ్రామంలో 400 కుటుంబాలు నివసిస్తున్నాయి. వ్యవసాయం ప్రధాన జీవనాధారం. ప్రత్తి, వరి, చెరకు పండిస్తారు. ఇక్కడి భూమిలో మైకా నిక్షేపాలను కనుగొన్నారు.

గణాంకాల వివరాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://m.navatelangana.com/article/khammam/761253
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-09-20. Retrieved 2015-08-07.

వెలుపలి లంకెలు[మార్చు]