కరపత్రం
వికీపీడియా నుండి
Leaflets being handed out in New York City (1973)
Thousands of flyers litter the streets in South Beach, Miami. Scenes like these are not uncommon in cities known for their nightlife
కరపత్రంను ఇంగ్లీషులో flyer, Flyer (pamphlet), flier, circular, handbill or leaflet అని అంటారు. తెలియపరచాలని భావించిన ప్రకటనను ఒక కాగితంపై ముద్రించి దానిని ఉత్తరం ఇచ్చునట్లుగా ప్రతి ఇంటికి పంచిపెట్టడం లేదా బహిరంగ ప్రదేశాలలో పంపిణీ చేయటం చేస్తుంటారు. ఈ విధంగా పంచే కాగితములను కరపత్రములు అంటారు. వ్యక్తిగతంగా, వ్యపార పరంగా అభ్యర్ధనల నిమితం, సమాజిక కార్యక్రమాల ఆహ్వాననిమితం ఈ కరపత్రంలను ఉపయోగిస్తుంటారు.
ఈ కరపత్రంలను ముఖ్యంగా A4, A5, DL, A6 సైజులలో ముద్రిస్తారు.
A4 (roughly letterhead size)
A5 (roughly half letterhead size)
DL (compslip size)
A6 (postcard size)