కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°26′24″N 79°7′48″E మార్చు
పటం
Elgandal Fort in Karimnagar
కరీమ్నగర్లోని ఎలగండల్ ఫోర్టు

కరీంనగర్ జిల్లాలోని 4 శాసనసభ స్థానాలలో కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

  • కరీంనగర్ రూరల్
  • కొత్తపల్లి

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు[మార్చు]

సం. ఎ.సి.సం. నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2023[1] 26 కరీంనగర్ జనరల్ గంగుల కమలాకర్ పు బీఆర్ఎస్ 92174 బండి సంజయ్ కుమార్ పు బీజేపీ 89005
2018 26 కరీంనగర్ జనరల్ గంగుల కమలాకర్ పు టీఆర్ఎస్ 80983 బండి సంజయ్ కుమార్ పు బీజేపీ 66009
2014 26 కరీం నగర్ జనరల్ గంగుల కమలాకర్ పు టీఆర్ఎస్ 77209 బండి సంజయ్ కుమార్ పు బీజేపీ 52455
2009 26 కరీం నగర్ జనరల్ గంగుల కమలాకర్ పు టీడీపీ 68738 చల్మెడ లక్ష్మీనరసింహారావు పు కాంగ్రెస్ 38604
2004 254 కరీం నగర్ జనరల్ ఎం. సత్యనారాయణరావు పు కాంగ్రెస్ 61148 గండ్ర నళిని మహిళా టీడీపీ 44571
1999 254 కరీం నగర్ జనరల్ కటారి దేవేందర్ రావు పు టీడీపీ 58741 వెలిచాల జగపతి రావు M IND 34429
1994 254 కరీం నగర్ జనరల్ జువ్వాడి చంద్రశేఖర్ రావు M TDP 67041 వెలిచాల జగపతి రావు M INC 44476
1989 254 కరీం నగర్ జనరల్ వెలిచాల జగపతి రావు M IND 37248 జువ్వాడి చంద్రశేఖర్ రావు M TDP 36821
1985 254 కరీం నగర్ జనరల్ చల్మెడ ఆనంద్ రావు పు టీడీపీ 37717 వెలిచాల జగపతి రావు M INC 30010
1983 254 కరీం నగర్ జనరల్ కటుకం మృత్యుంజయం M IND 38274 నలుమాచు కొండయ్య M INC 17764
1978 254 కరీం నగర్ జనరల్ నలుమాచు కొండయ్య M INC (I) 36734 జువ్వాడి చొక్కారావు M JNP 14750
1972 250 కరీం నగర్ జనరల్ జువ్వాడి చొక్కారావు M INC 29837 దేవరాజు ఆంజనేయులు M STS 14348
1967 250 కరీం నగర్ జనరల్ జువ్వాడి చొక్కారావు M INC 19263 ఎం. రాంగోపాల్ రెడ్డి M IND 15967
1962 264 కరీం నగర్ జనరల్ అల్లిరెడ్డి కిషన్ రెడ్డి M SOC 13787 జువ్వాడి చొక్కారావు M INC 12169
1957 57 కరీం నగర్ జనరల్ జువ్వాడి చొక్కారావు M INC 11968 సి.హెచ్. వెంకట్ రామరావు M PDF 8887

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ఎం.సత్యనారాయణరావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాండ్ర నళినిపై 16577 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. సత్యనారాయణకు 61148 ఓట్లు రాగా, నళిని 44571 ఓట్లు సాధించింది.

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున పి.సుగుణాకర్ రావు పోటీ చేయగా[2] కాంగ్రెస్ పార్టీ తరఫున లక్ష్మీనరసింహరావు, తెలుగుదేశం పార్టీ నుండి జి.కమలాకర్ పోటీచేశారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున దేవేందర్ రావు, లోక్‌సత్తా నుండి ఎల్.రాజారెడ్డి పోటీపడ్డారు.[3]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  2. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  3. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009