కర్ట్‌లీ ఆంబ్రోస్
వికీపీడియా నుండి
| వ్యక్తిగత సమాచారం | ||||
|---|---|---|---|---|
| పూర్తి పేరు | Curtly Elconn Lynwall Ambrose | |||
| జననం | సెప్టెంబరు 21 1963 (వయసు 49) స్వెటెస్, ఆంటిగ్వా అండ్ బార్బురా |
|||
| ఎత్తు | 6 ft 7 in (2.01 m) | |||
| బ్యాటింగ్ శైలి | ఎడమ చేతి వాటం | |||
| బౌలింగ్ శైలి | కుడి చేయి ఫాస్ట్ | |||
| పాత్ర | బౌలర్ | |||
| అంతర్జాతీయ సమాచారం | ||||
| జాతీయ జట్టు | West Indies | |||
| టెస్టు అరంగ్రేటం(cap 192) | 2 ఏప్రిల్ 1988 v Pakistan | |||
| చివరి టెస్టు | 31 August 2000 v England | |||
| వన్డే ప్రవేశం(cap 53) | 12 మార్చి 1988 v Pakistan | |||
| చివరి వన్డే | 23 ఏప్రిల్ 2000 v Pakistan | |||
| దేశవాళీ జట్టు సమాచారం | ||||
| సంవత్సరాలు | జట్టు | |||
| 1985–2000 | లీవార్డ్ ఐలాండ్స్ | |||
| 1998–1999 | ఆంటిగ్వా అండ్ బార్బురా | |||
| 1989–1996 | నార్తాంప్టన్‌షైర్ | |||
| కెరీర్ గణాంకాలు | ||||
| పోటీ | టెస్టులు | వన్డేలు | FC | List A |
| మ్యాచ్‌లు | 98 | 176 | 239 | 329 |
| సాధించిన పరుగులు | 1439 | 639 | 3448 | 1282 |
| బ్యాటింగ్ సగటు | 12.40 | 10.65 | 13.95 | 11.98 |
| 100s/50s | 0/1 | 0/0 | 0/4 | 0/0 |
| ఉత్తమ స్కోరు | 53 | 31* | 78 | 48 |
| బాల్స్ వేసినవి | 22103 | 9353 | 48798 | 17143 |
| వికెట్లు | 405 | 225 | 941 | 401 |
| బౌలింగ్ సగటు | 20.99 | 24.12 | 20.24 | 23.83 |
| ఇన్నింగ్స్ లో 5 వికెట్లు | 22 | 4 | 50 | 4 |
| మ్యాచ్ లో 10 వికెట్లు | 3 | n/a | 8 | n/a |
| ఉత్తమ బౌలింగ్ | 8/45 | 5/17 | 8/45 | 5/17 |
| క్యాచులు/స్టంపింగులు | 18/0 | 45/0 | 88/0 | 82/0 |
| Source: క్రిక్‌ఇన్ఫో, 24 అక్టోబరు 2012 | ||||
1963, సెప్టెంబర్ 21న జన్మించిన కర్ట్‌లీ ఆంబ్రోస్ (Curtly Elconn Lynwall Ambrose) వెస్టీండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడికి లిటిల్ బర్డ్ అనే ముద్దుపేరు ఉంది. కోర్ట్‌నీ వాల్ష్ కు జతగా ఫాస్ట్ బౌలర్‌గా వెస్టీండీస్ జట్టులో కొనసాగినాడు. ఆంబ్రోస్ తన తొలి టెస్టును 1988లో పాకిస్తాన్ పై ఆడి 12 సంవత్సరాలు జట్టుకు సేవలందించి 2000, ఏప్రిల్లో ఇంగ్లాండు సీరీర్ తరువాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించినాడు.
ఆంబ్రోస్ టెస్ట్ క్రికెట్‌లో 98 మ్యాచ్‌లు ఆడి 405 వికెట్లు సాధించాడు. 400 టెస్టు వికెట్లు సాధించిన బౌలర్లలో ఇతడు ఐదోవాడు. ఇతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 45 పరుగులకు 8 వికెట్లు. ఇది 1990లో బార్బడస్ లో ఇంగ్లాండుపై సాధించినాడు. వన్డేలలో 176 మ్యాచ్‌లు ఆడి 225 వికెట్లు సాధించాడు. వన్డేలలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 17 పరుగులకు 5 వికెట్లు.
|
|
|
|---|---|
| ముత్తయ్య మురళీధరన్ · · షేన్ వార్న్ · · అనిల్ కుంబ్లే · · గ్లెన్ మెక్‌గ్రాత్ · · కోర్ట్‌నీ వాల్ష్ · · కపిల్ దేవ్ · · రిచర్డ్ హాడ్లీ · · షాన్ పొల్లాక్ · · వసీం అక్రం · · కర్ట్‌లీ ఆంబ్రోస్ |
|
|
|
|---|---|
| రిచర్డ్సన్ (కెప్టెన్) · కర్ట్‌లీ ఆంబ్రోస్ · కీత్ ఆథర్టన్ · విన్స్టన్ బెంజిమన్ · ఆండర్సన్ కమ్మిన్స్ · రోజర్ హార్పర్ · డెస్మండ్ హేన్స్ · కార్ల్ హూపర్ · బ్రియాన్ లారా · గస్ లోగీ · మాల్కం మార్షల్ · పాట్రిక్ పాటర్సన్ · ఫిల్ సిమ్మన్స్ · డేవిడ్ విలియమ్స్ (వికెట్ కీపర్) |
|
|
|
|---|---|
| రిచర్డ్సన్ (కెప్టెన్) · జిమ్మీ ఆడమ్స్ · కర్ట్‌లీ ఆంబ్రోస్ · కీత్ ఆథర్టన్ · ఇయాన్ బిషప్ · కోర్ట్‌నీ బ్రౌన్ (వికెట్‌కీపర్) · శెర్విన్ కాంప్‌బెల్ · చందర్‌పాల్ · కమెరాన్ కఫి · ఓటిస్ గిబ్సన్ · రోజర్ హార్పర్ · రోలాండ్ హోల్డర్ · బ్రియాన్ లారా · కోర్ట్‌నీ వాల్ష్ · డేవిడ్ విలియమ్స్ (వికెట్ కీపర్) |
|
|
|
|---|---|
| బ్రియాన్ లారా (కెప్టెన్) · జిమ్మీ ఆడమ్స్ · కర్ట్‌లీ ఆంబ్రోస్ · కీత్ ఆథర్టన్ · హెండర్సన్ బ్రియాన్ · షెర్వింగ్ కాంప్‌బెల్ · చందర్‌పాల్ · మెర్విన్ డిల్లాన్ · రిడ్లీ జాకబ్స్ · రియాన్ కింగ్ · నెహెమై పెర్రీ · రికార్డో పోవెల్ · ఫిల్ సిమ్మన్స్ · కోర్ట్‌నీ వాల్ష్ · స్టూవర్ట్ విలయమ్స్ |