కర్మాగారము
వికీపీడియా నుండి
(కర్మాగారాలు నుండి దారిమార్పు చెందింది)
కర్మాగారము (ఆంగ్లం: factory) ఒక పరిశ్రమ. ఇందులో కొంతమంది పనివారు లేదా కార్మికులు ఒక నిర్ధిష్టమైన వస్తువును తయారుచేయడానికి పనిచేస్తారు. చాలా వరకు కర్మాగారాలు భారీ పరికరాలను ఉపయోగిస్తాయి.
రకాలు [మార్చు]
- ఉక్కు కర్మాగారాలు: విశాఖపట్నం
- ఎరువుల కర్మాగారాలు: రామగుండం
- పంచదార కర్మాగారాలు: అనకాపల్లి
- సిమెంటు కర్మాగారాలు: మిర్యాలగూడ
- చమురు శుద్ధి కర్మాగారాలు: విశాఖపట్నం
- కాగితం కర్మాగారాలు: సిర్పూరు
- సిగరెట్టు కర్మాగారాలు: హైదరాబాదు