కలము
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
కలము (ఆంగ్లం Pen) ఒక వ్రాత పరికరము. దీనితో సిరా (Ink) ను ఉపయోగించి కాగితం మీద వ్రాస్తారు. కలముతోని సిరా ఏ రంగుదైనా వాడవచ్చును, కాని ఎక్కువగా నీలం లేదా నలుపు రంగు ఉపయోగిస్తారు.
విషయ సూచిక |
[మార్చు] రకాలు
- పక్షి ఈకలు:
- లోహపు పాళీ:
- లోహపు గుండు:
- ఫౌంటెన్ పెన్
- బాల్ పెన్
[మార్చు] గళం విప్పే కలం
మాట్లాడే పెన్నును ఆదర్శ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు రూపొందించారు. ఈ కలాన్ని 'మల్టీమీడియా ప్రింట్ రీడర్ (ఎంపీఆర్)' అంటారు. పుస్తకంలోని పేజీలపై ఈ పెన్నును ఉంచితే.. పదాలను కలం ఉచ్ఛరిస్తుంది. అంధులు, మానసిక వికలాంగులు, నిరక్షరాస్యులకు ఈ పెన్ను మంచి ఉపకరణం. కలం వెల రూ. 7 వేలు (ఈనాడు 31.1.2010)
[మార్చు] మూలాలు
- Fischer, Steven R., A History of Writing, London: Reaktion, 2001, 352 p., ISBN 1861891016
