కలసి ఉంటే కలదు సుఖం
వికీపీడియా నుండి
| కలసి ఉంటే కలదు సుఖం (1961) | |
| దర్శకత్వం | తాపీ చాణక్య |
|---|---|
| తారాగణం | నందమూరి తారక రామారావు, సావిత్రి , యస్వీ రంగారావు |
| సంగీతం | మాస్టర్ వేణు |
| నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల |
| గీతరచన | కొసరాజు రాఘవయ్య, శ్రీశ్రీ |
| సంభాషణలు | ఆచార్య ఆత్రేయ |
| నిర్మాణ సంస్థ | శ్రీ సారధీ ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
[మార్చు] నటీనటులు
- నందమూరి తారక రామారావు
- సావిత్రి - రాధ
- యస్వీ రంగారావు - పట్టాభిరామయ్య
- హరనాథ్
- హేమలత
- సూర్యకాంతం - పట్టాభిరామయ్య భార్య
- అల్లు రామలింగయ్య
- రేలంగి వెంకట్రామయ్య
- గిరిజ
[మార్చు] పాటలు
- కలసివుంటే కలదుసుఖం - ఘంటసాల, పి.సుశీల
- తొండమునేక దంతమును (పద్యం) - ఘంటసాల
- నవరాల తండ్రి - ఘంటసాల
- బంగారం భద్రాద్రి రామయ్య కొలువున్న మనదేశం - సీతమ్మ తల్లున్న గోదావరీ తీరం సింగారం - ఘంటసాల, రాఘవులు, పి.సుశీల
- మేలిమి బంగారు - పి.సుశీల
- ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి హంసలా నడిచివచ్చే చిట్టెమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా - రచన: కొసరాజు రాఘవయ్య; గానం: ఘంటసాల, పి.సుశీల
[మార్చు] మూలాలు
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.