కలియుగ పాండవులు
వికీపీడియా నుండి
| కలియుగ పాండవులు (1986) | |
| దర్శకత్వం | కె. రాఘవేంద్ర రావు |
|---|---|
| నిర్మాణం | డి. రామానాయుడు |
| తారాగణం | వెంకటేష్, ఖుష్బూ , అశ్వని |
| సంగీతం | చక్రవర్తి |
| నిర్మాణ సంస్థ | సురేష్ ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
ప్రముఖ తెలుగు సినిమా అగ్రకథానాయకుడు వెంకటేష్ ఈ సినిమా ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయం అయ్యాడు.ఈ సినిమా 1986 లో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం లో విడుదలై ఘనవిజయం సాదించి వెంకటేష్ కు నూతన కథానాయకుడుగా నంది అవార్డ్ ను తెచ్చింది.