కలువ

వికీపీడియా నుండి
(కలువ పువ్వు నుండి దారిమార్పు చెందింది)
Nelumbo nucifera
Nelumbo nucifera flower
Nelumbo nucifera flower
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
Phylum: Magnoliophyta
తరగతి: Magnoliopsida
వర్గము: Proteales
కుటుంబము: Nelumbonaceae
ప్రజాతి: Nelumbo
జాతి: N. nucifera
ద్వినామము
Nelumbo nucifera
Gaertn.
Synonyms
*Nelumbium speciosum Willd.
  • Nymphaea nelumbo

కలువ పువ్వు (ఆంగ్ల భాష Lotus flower) చాలా అందమైనది. కలువపువ్వు అనేది అనేక మెత్తని మృదువైన రేఖలు కలిగి ఉండి, చెరువు లలోను, కొన్ని నీటి కుంటలలో, కాలువలలో కనిపిస్తుంది.


విషయ సూచిక

[మార్చు] లక్షణాలు

  • భూగర్భ కొమ్ముగల బహువార్షిక గుల్మం.
  • ఇంచుమించు గుండ్రంగా ఉన్న సరళ పత్రాలు.
  • ఏకాంతంగా పొడుగాటి వృంతాలతో ఏర్పడిన తెల్లని పుష్పాలు.
  • గుండ్రటి పుష్పాసనంలో అమరియున్న అసంయుక్త ఫలదళాలు.

[మార్చు] ఉపయోగాలు

  • కలువ పువ్వులు సువాసన కలిగి అందముగా ఉండడం వలన పుష్పపూజలలో ఉపయోగిస్తారు.
  • దీని పుష్పాలు, కేసరములు, కాడలు అతిసార వ్యాధికి, కామెర్లకు, గుండె జబ్బుల చికిత్సకు ఉపయోగిస్తారు.
  • దీని పువ్వుల రసము దగ్గు నివారణకు, మూలవ్యాధి, రక్తస్రావము తగ్గించుటకు వాడెదరు.
  • దీని విత్తనములను చర్మ వ్యాధులకు, కుష్ఠువ్యాధి నివారణకు ఉపయోగిస్తారు

[మార్చు] కలువపువ్వు-ఇతర విశేషాలు

  • కలువ పువ్వును (ఆంగ్లం లో : Water Lilly )అని పిలుస్తారు.

[మార్చు] చిత్రమాలిక


"http://te.wikipedia.org/w/index.php?title=కలువ&oldid=708677" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు