కల్లం అంజిరెడ్డి
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
కల్లం అంజిరెడ్డి డా. రెడ్డీస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు.జన్మస్థలం గుంటూరు జిల్లా తాడేపల్లి . ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన భారతదేశ 100మంది సంపన్నుల జాబితాలో 64 వ స్థానం పొందిన వ్యక్తి. ఆయన పూణె లోని నేషనల్ కెమికల్ ల్యాబొరెటరీ నుండి పి. హెచ్. డి పట్టా పొందాడు. ఆయన 1984 లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్థాపించిన డా. రెడ్డీస్ ల్యాబ్స్ అంచెలంచెలుగా భారత దేశంలోనె రెండవ పెద్ద ఫార్మా కంపనీగా ఎదిగింది.ఇద్దరు పిల్లలు సతీష్,అనూరాధ.