కళా ప్రపూర్ణ
వికీపీడియా నుండి
(కళాప్రపూర్ణ నుండి దారిమార్పు చెందింది)
కళా ప్రపూర్ణ ఒక బిరుదు లేదా పురస్కారం. ఇది ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా సాహిత్య సాంస్కృతిక విషయాలలో విశేషమైన కృషి చేసిన వారికి ప్రదానం చేసే గౌరవ డాక్టరేట్.
[మార్చు] కళాప్రపూర్ణ గ్రహీతలు
- వేదం వెంకట రాయశాస్త్రి (1927)
- కాశీనాథుని నాగేశ్వరరావు (1935)
- చిలకమర్తి లక్ష్మీనరసింహం (1943)
- ద్వారం వెంకటస్వామి నాయుడు (1950)
- వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రులు (1955)
- విశ్వనాథ సత్యనారాయణ (1964)
- తుమ్మల సీతారామమూర్తి (1969)
- అయ్యగారి సాంబశివరావు (1969)
- దివాకర్ల వెంకటావధాని (1972)
- నిడదవోలు వెంకటరావు (1973)
- కొత్త సత్యనారాయణ చౌదరి (1974)
- దేవులపల్లి కృష్ణశాస్త్రి (1975)
- భానుమతీ రామకృష్ణ (1975)
- కూర్మా వేణు గోపాలస్వామి (1977)
- వింజమూరి అనసూయ (1977)
- వావిలాల గోపాలకృష్ణయ్య (1979)
- నటరాజ రామకృష్ణ (1981)
- మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (1982)
- ఆరుద్ర (1985)
- సంపత్ కుమార్ (1986)
- షేక్ చిన మౌలానా (1987)
- కుమ్మరి మాస్టారు (1988)
- రావు గోపాలరావు (1990)
- బాపు (1991)
- పీసపాటి నరసింహమూర్తి (1993)
- చిరంజీవి (2006)
- ఘట్టమనేని కృష్ణ (2008)
- జాలాది రాజారావు (2008)
- అక్కినేని నాగేశ్వరరావు
- కొంగర జగ్గయ్య
- కోరుకొండ సుబ్బరాజు
- ఇంటూరి వెంకటేశ్వరరావు
- సి.నారాయణరెడ్డి
- గిడుగు రామమూర్తి
- రావి కొండలరావు
- అబ్బూరి రామకృష్ణారావు
- గిడుగు వెంకట సీతాపతి
- గుర్రం జాషువా
- తిరుపతి వేంకట కవులు
- అంట్యాకుల పైడిరాజు
- గొట్టిపాటి బ్రహ్మయ్య
- బోయి భీమన్న ()
- వెంపటి చినసత్యం
- మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి
- ఎల్.వి.ప్రసాద్
- కొండవీటి వెంకట కవి
- చర్ల గణపతిశాస్త్రి
- పైడి లక్ష్మయ్య
- మేకా వెంకటాద్రి అప్పారావు
- మోటూరి సత్యనారాయణ
- పురిపండా అప్పలస్వామి
- చిలుకూరి నారాయణరావు