కళా వెంకటరావు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కళా వెంకటరావు

పదవీ కాలము
మార్చి 23, 1947 – జనవరి 24, 1949
ముందు కడప కోటిరెడ్డి
తరువాత హాలహర్వి సీతారామరెడ్డి

జననం జూలై 7, 1900
 నడిపూడి, ఆంధ్ర ప్రదేశ్
మరణం మార్చి 28, 1959
 
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
మతం హిందువు

కళా వెంకటరావు (1900 - 1959) ప్రముఖ స్వాంతంత్ర్య యోధుడు. ఈయన జూలై 7, 1900 సంవత్సరంలో అమలాపురం తాలూకా ముక్కామల గ్రామంలో జన్మించాడు. 1921లో బి.ఏ. చదువుతున్న సమయంలోనే సహాయ నిరాకరణోద్యమం లో ఈయన పాల్గొన్నాడు. తరువాత శాసనోల్లంఘనోద్యమం లో, వ్యక్తి సత్యాగ్రహం లో, క్విట్ ఇండియా ఉద్యమం లో చురుకుగా పాల్గొని కొన్ని సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించాడు. కోనసీమ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు కు 20 సంవత్సరాలు కార్యదర్శిగా పనిచేశాడు. 1940-1946 మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గాను, మద్రాసు ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగాను, 1949-51 వరకు అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గాను పనిచేశాడు. 1951-1959 మధ్య కాలంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఆరోగ్య, ఆర్థిక శాఖలకు మంత్రిగా పనిచేశాడు.

ఈయన 1959 సంవత్సరం మార్చి 28 న పరమపదించాడు.

మూస:S-gov

Preceded by
కడప కోటిరెడ్డి
Minister of Revenue of Madras Presidency[1]
March 23, 1947–January 24, 1949
Succeeded by
H. Sitarama Reddi
Preceded by
A. B. Shetty
Minister of Health of Madras State
September 26, 1951–April 9, 1952
Succeeded by
A. B. Shetty
Preceded by
Post Created
Minister of Land Reforms of Andhra Pradesh
November 11, 1956–March 28, 1959
Succeeded by
Post Ceased
Preceded by
Post Created
Minister of Finance of Andhra Pradesh
November 11, 1956–April 16, 1957
Succeeded by
బెజవాడ గోపాలరెడ్డి
Preceded by
Post Created
Minister of Revenue of Andhra Pradesh
April 17, 1957–March 28, 1959
Succeeded by
కె.వి.రంగారెడ్డి
Preceded by
-
General Secretary of Indian National Congress
January, 1949–September, 1951
Succeeded by
-

మూలాలు[మార్చు]