కళ్యాణ్ విమానాశ్రయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కళ్యాణ్ విమానాశ్రయం
कल्याण विमानतळ
సంగ్రహం
ప్రదేశంకళ్యాణ్, మహారాష్ట్ర, భారతదేశం
కళ్యాణ్ విమానాశ్రయం is located in Maharashtra
కళ్యాణ్ విమానాశ్రయం
కళ్యాణ్ విమానాశ్రయం
కళ్యాణ్ విమానాశ్రయం (Maharashtra)

కళ్యాణ్ విమానాశ్రయం మహారాష్ట్ర లోని ఒక విమానాశ్రయము. దీనిని రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో ఉపయోగించారు. ప్రస్తుతము దీనిని మూసివేశారు.

పునరుద్ధరణ ప్రయత్నాలు[మార్చు]

కళ్యాణ్ విమానాశ్రయాన్ని ముంబయి నగరానికి రెండవ విమానాశ్రయంగా ఉపయోగించాలనే ప్రతిపాదన వచ్చింది. కానీ 2014 ఫిబ్రవరిలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను విరమించుకున్నది.[1]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "At least 12 foreign firms expected to bid for Navi Mumbai airport". Live Mint. 19 February 2014. Retrieved 2 March 2014.

బయటి లంకెలు[మార్చు]