కళ్యాణ రాముడు
వికీపీడియా నుండి
| కళ్యాణ రాముడు (1979) | |
| తారాగణం | శ్రీదేవి, కమలహాసన్ |
|---|---|
| సంగీతం | ఇళయరాజా |
| నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీ నరసింహా ఇంటర్నేషనల్ |
| భాష | తెలుగు |
1979లో "కళ్యాణరామన్" గా తీసిన తమిళ చిత్రాన్ని తెలుగులో కళ్యాణ రాముడు గా అదే సంవత్సరం లో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఇందులో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేస్తే పోటీగా శ్రీదేవి నటించింది.
పాటలు [మార్చు]
- ఏదో రాగం
- నీకే మనసు ఇచ్చా
- నేనే నీకు ప్రాణం
- మనసున రేగే