కశాభము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాక్టీరియా కశాభ నిర్మాణము

కశాభాలు (Flagellum; plural: flagella) ఒక విధమైన జీవుల చలనాంగాలు. ఇవి తోక మాదిరిగా ఉండి కణదేహం నుండి బయటకు పొడుచుకొని వస్తాయి. ఇవి ప్రోకారియోటిక్, యూకారియోటిక్ జీవులలో కనిపిస్తాయి.[1][2][3] ఫ్లెజెల్లమ్ అంటే లాటిన్ లో కొరడా అని అర్ధం.

యూకారియోటిక్ కణాలలో వీర్య (Sperm) కణాలకున్న కశాభాల సహాయంతో స్త్రీ జననేంద్రియ వ్యవస్థలో చలించి అండాన్ని చేరుతుంది.[4] కశాభాలు కలిగిన బాక్టీరియా హెలికోబాక్టర్ పైలోరి (Helicobacter pylori) జీర్ణాశయంలో అల్సర్ కలుగజేస్తుంది.[5] అయితే ఈ రెండింటికి మాంసకృత్తులు, నిర్మాణం, చలించే విధానాలలో భేదాలున్నాయి. యూకారియోటిక్ కశాభాలు నిర్మాణంలో శైలికలు (cilia) ఒకే మాదిరిగా ఉంటాయి.[6]


మూలాలు[మార్చు]

  1. Bardy SL; Ng SY; Jarrell KF (2003). "Prokaryotic motility structures". Microbiology (Reading, Engl.). 149 (Pt 2): 295–304. doi:10.1099/mic.0.25948-0. PMID 12624192.
  2. Lefebvre PA (2001). "Assembly and Motility of Eukaryotic Cilia and Flagella. Lessons from Chlamydomonas reinhardtii". Plant Physiol. 127 (4): 1500–1507. doi:10.1104/pp.010807. PMID 11743094.
  3. Jarrell, K (2009). Pili and Flagella: Current Research and Future Trends. Caister Academic Press. ISBN 978-1-904455-48-6.
  4. Malo AF; Gomendio M; Garde J; Lang-Lenton B; Soler AJ; Roldan ER (2006). "Sperm design and sperm function". Biol. Lett. 2 (2): 246–9. doi:10.1098/rsbl.2006.0449. PMID 17148374.
  5. Lacy BE; Rosemore J (2001). "Helicobacter pylori: ulcers and more: the beginning of an era". J. Nutr. 131 (10): 2789S–2793S. PMID 11584108. Archived from the original (abstract page) on 2009-02-07. Retrieved 2009-03-27.
  6. Haimo LT; Rosenbaum JL (1981). "Cilia, flagella, and microtubules". J. Cell Biol. 91 (3 Pt 2): 125s–130s. doi:10.1083/jcb.91.3.125s. PMID 6459327.
"https://te.wikipedia.org/w/index.php?title=కశాభము&oldid=4157455" నుండి వెలికితీశారు