కషాయం
వికీపీడియా నుండి
నీటిలో ఏదైనా వేసి, కాచి వడపోస్తే వచ్చే చిక్కటి ద్రవాన్ని కషాయం అంటారు. ముఖ్యంగా మందుల తయారీలో ఈ పద్ధతిని వాడతారు. ఉదా: మిరియాల కషాయం. చిక్కగా ఉండడం చేత ఇది చేదుగా ఉంటుందనే అభిప్రాయం కూడా ఉంది. ఉదా: కాఫీ కషాయంలా ఉంది.