కాంతామణి రాగం
వికీపీడియా నుండి
కాంతామణి రాగము కర్ణాటక సంగీతం లో 61వ మేళకర్త రాగము.[1]
రాగ లక్షణాలు [మార్చు]
ఆరోహణ: స రి గ మ ప ధ ని స S R2 G3 M2 P D1 N1 S
అవరోహణ: స ని ధ ప మ గ రి స S N1 D1 P M2 G3 R2 S
ఈ రాగంలోని స్వరాలు : చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం మరియు శుద్ధ నిషాధం. ఇది ఒక సంపూర్ణ రాగం. ఇది 25వ మేళకర్త రాగమైన మారరంజని రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
రచనలు [మార్చు]
ఈ రాగంలోని కొన్ని రచనలు:
- పాలింతువో - త్యాగరాజ స్వామి
- భువనేశ్వరీ పాహి - మంగళంపల్లి బాలమురళీకృష్ణ
- నాదసుఖం - కోటేశ్వర అయ్యరు
మూలాలు [మార్చు]
- ↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||