కాకిచెరకు
వికీపీడియా నుండి
| Kans grass | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||
|
|||||||||||||||
|
|
|||||||||||||||
| Saccharum spontaneum |
|||||||||||||||
|
|
కాకిచెరకు అనునది దక్షిణ ఆసియాలో సహజంగా పెరిగె ఒక రకపు గడ్డి పేరు. ఈ గడ్డి సుమారుగా మూడు మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దుంప వేరుల ద్వారా ఈ గడ్డి విస్తరిస్తుంది. దీని ఆకులు వరుసగా గరుకుగా 0.5 నుంచి 1 మీటరు పొడవు, 6 నుంచి 15 మిల్లీ మీటర్ల వెడల్పు ఉంటాయి. దీనిని తెలుగులో రెల్లుగడ్డి, నాగసరము, బిల్లుగడ్డి , వెర్రిచెరకు, కాకి చెరుకు అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం Saccharum spontaneum.