కాకులపాడు
వికీపీడియా నుండి
కాకులపాడు, కృష్ణా జిల్లా, బాపులపాడు మండలానికి చెందిన గ్రామము.
విషయ సూచిక |
[మార్చు] గ్రామ చరిత్ర
[మార్చు] వ్యవసాయం
గ్రామంలో 90% ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడ్డారు.
[మార్చు] దేవాలయములు
[మార్చు] గ్రామ సౌకర్యాలు
- ఈ ఊరి మధ్యలో మంచినీళ్ళ చెరువు ఉంది. ఈ చెరువు చుట్టూరా గ్రామ పంచాయితీ భవనం, ప్రాధమిక పాఠశాల, పాలకేంద్రం, గుడి, పెద్దపెద్ద మర్రి చెట్లు మొదలగునవి ఉన్నాయి.
[మార్చు] ప్రభుత్వ కార్యాలయాలు
[మార్చు] రవాణా సౌకర్యాలు
[మార్చు] గ్రామవిశేషాలు
[మార్చు] గ్రామ ప్రముఖులు
రచయిత్రి ఝాన్సీ కమల వరకుమారి, కవి తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ ఈ గ్రామంలో జన్మించి పెరిగి పెద్దయినవారే. కవి తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ "దళిత వ్యాకరణం" అను కవితా సంపుటిని వెలువరించాడు. ఈ పుస్తకానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారాన్ని 2007 సంవత్సరానికి అందచేసింది.
|
|
|
|---|---|
| సీతారామపురం · పెరికీడు వంతెన · అంపాపురం · ఆరుగొలను · బండారుగూడెం · బాపులపాడు · హనుమాన్ జంక్షన్ · బిల్లనపల్లి · బొమ్ములూరు · బొమ్ములూరు ఖంద్రిక · చిరివాడ · దంటకుంట్ల · కాకులపాడు · కానుమోలు · కోడూరుపాడు · కొత్తపల్లి · కొయ్యూరు · కురిపిరాల · మడిచెర్ల · మల్లవల్లి · ఓగిరాల · రంగయ్య అప్పారావు పేట · రామశేషాపురం · రామన్నగూడెం · రంగన్నగూడెం · రేమల్లె · శేరినరసన్నపాలెం · సింగన్నగూడెం · తిప్పనగుంట్ల · వీరవల్లి · వేలేరు · వెంకటాపురం · వెంకట్రాజుగూడెం · వైకుంఠ లక్ష్మీపురం |