Coordinates: 16°32′13″N 79°43′07″E / 16.536873°N 79.718603°E / 16.536873; 79.718603

కాచవరం (కారంపూడి)

వికీపీడియా నుండి
(కాచవరం(కారంపూడి) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కాచవరం
—  రెవెన్యూయేతర గ్రామం  —
కాచవరం is located in Andhra Pradesh
కాచవరం
కాచవరం
అక్షాంశరేఖాంశాలు: 16°32′13″N 79°43′07″E / 16.536873°N 79.718603°E / 16.536873; 79.718603
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం కారంపూడి
ప్రభుత్వం
 - సర్పంచి సయ్యెద్ కరీమూన్
పిన్ కోడ్ 522614
ఎస్.టి.డి కోడ్

"కాచవరం (కారంపూడి)" పల్నాడు జిల్లా, కారంపూడి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 ఆగష్టు-8న, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, సయ్యెద్ కరీమూన్, సర్పంచిగా ఎన్నికైనాడు

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ రామాలయం[మార్చు]

ఈ గ్రామములోని ఈ ఆలయంలో నూతనంగా నిర్మించిన ఐదు ఉపాలయాలలో, విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలు, 2017,జూన్-4వతేదీ ఆదివారం నుండి ప్రారంభించారు. 8వతేదీ గురువారం ఉదయం 8-35 కి, ఐదు ఉపాలయాలలో, ఏకకాలంలో, యంత్రప్రతిష్ఠలతోపాటు, సీతారామచంద్రమూర్తి, గణపతి, ఆంజనేయస్వామి, పాటిపాటేశ్వరమ్మ, పోలేరమ్మ అమ్మవారి విగ్రహాలతోపాటు, నాభిశిల, జీవధ్వజ, కీర్తిధ్వజ, కలశప్రతిష్ఠలు నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారామచంద్రమూర్తిస్వామివారికి శాంతికళ్యాణం నిర్వహించారు. కార్యక్రమానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామయువకులు నిర్వహించిన కోలాట ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకున్నది.

మూలాలు[మార్చు]