కానుపు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
కానుపు లేదా కాన్పు లేదా పురుడు (Childbirth) అనగా మనుషులలో పెరిగిన శిశువును తల్లి గర్భాశయం నుండి బాహ్యప్రపంచంలోనికి తీసుకొని రావడం. ఇది సామాన్యంగా గర్భావధి కాలం (Gestation period) పూర్తయిన తర్వాత మొదలవుతుంది.
ఈ ప్రక్రియను మూడు స్టేజీలుగా విభజిస్తారు: గర్భాశయ గ్రీవం వెడల్పవడం, శిశువు క్రిందకు దిగి బయటకు రావడం మరియు జరాయువు బయటకు రావడం.[1]
[మార్చు] మూలాలు
- ↑ The Columbia Encyclopedia, Sixth Edition. Copyright 2006 Columbia University Press