కాప్రోయిక్ ఆమ్లం

వికీపీడియా నుండి

మూస:Chembox IUPACNameమూస:Chembox PubChemమూస:Chembox KEGGమూస:Chembox ChEBIమూస:Chembox Elementsమూస:Chembox BoilingPtమూస:Chembox pKaమూస:Chembox FlashPt

కాప్రోయిక్ ఆమ్లం
Skeletal formula
Ball-and-stick model
ఇతర పేర్లు Caproic acid; n-Caproic acid; C6:0 (Lipid numbers)
Identifiers
CAS number [142-62-1]
SMILES CCCCCC(=O)O
InChI 1/C6H12O2/c1-2-3-4-5-6(7)8/h2-5H2,1H3,(H,7,8)
రసాయన ధర్మాలు
స్వరూపం నూనెలాంటి ద్రవం[1]
సాంద్రత 0.93 g/cm3[2]
ద్రవీభవణ స్థానం

−3.4 °సె, 270 కె, 26 °ఫా ([1])

నీటిలో ద్రావణీయత 1.082 g/100 g[1]
ప్రమాదాలు
మూస:Chembox verificationExcept where noted otherwise, data are given for materials in their standard state (at 25 °C, 100 kPa)
Infobox references

కాప్రోయిక్ ఆమ్లం (Hexanoic acid or Caproic acid) ఒక రకమైన కార్బాక్సిలిక్ ఆమ్లం (Carboxylic acid). ఇది హెక్సేన్ నుండి తయారౌతుంది. దీని రసాయన ఫార్ములా : C5H11COOH. ఇది రంగులేని నూనెలాంటి ద్రవం. ఇది మేక వాసన కలిగిన వెన్నలాంటి కొవ్వు పదార్ధం.[1]. ఇదొక సంతృప్త కొవ్వు ఆమ్లం. ఇది కొన్ని రకాలైన జంతు సంబంధమైన కొవ్వు లేదా నునె పదార్ధాలలో ఉంటుంది. జింకో (Ginkgo) చుట్టూ ఉండే పొరకుండే దుర్వాసన దీని మూలంగానే వస్తుంది.[3]

కాప్రోయిక్ ఆమ్లం ప్రధానంగా కృత్రిమ సువానలిచ్చే ఎస్టర్లను మరియు ఆల్కైల్ ఫినాల్ లను తయారుచేయడానికి ఉపయోగిస్తారు.[1]

కాప్రొయిక్‌ఆమ్లం యొక్క శాస్త్రీయనామం:హెక్సనొయిక్‌ఆసిడ్(hexanoic acid).

ఎంపిరికల్‌ఫార్ములా:C6H12O2

అణుభారం  :116.158 గ్రాం/మోల్

మరుగు వుష్ణోగ్రత:202-2030C

లాటిన్ లో కాప్రిక్ ఆనే పదం మేకకు సంబంధించినది. మేక పాలవాసన కలిగుండట వలన,C6-C10కార్బనులను కలిగివున్నకొవ్వుఆమ్లంలముందు పదం 'కాప్రొ'చేరినది.

లభ్యం:పాలలో 1-3% వున్నది.కొబ్బరినూనె మరియు పామ్‌కెర్నల్‌నూనెలలో 3-10% వరకున్నది.ఇది ఎల్మ్(elm)చెట్టుయొక్క విత్తననూనెలో 50% వరకు వున్నది.ఇంతకు మించి ఇతరనూనెలలో ఈ కొవ్వు ఆమ్లం వునికి అంతగా కన్పించదు.

ఈ ఆమ్లంయొక్క లవణంలను(salts)ఎస్టరులను హెక్షనొ ఎట్స్,లేదా కాప్రొఎట్స్ అందురు.

[మార్చు] మూలాలు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు