కామధేనువు

వికీపీడియా నుండి
Kamadhenu along with Shiva and Parvathi (in the background)

హిందూ పురాణాలలో, కామధేనువు (ఆంగ్లం: Kamadhenu (సంస్కృతం: कामधेनु) అతి పవిత్రమైన ధేనువు అనగా ఆవు. కామధేనువు వశిష్టుని తపస్సు కోసం కావలసినవన్నీ ప్రసాదించింది. ఇది కలిగినవారు ఏది అడిగినా ఇస్తుంది. దీని పిల్ల నందిని.

హిందూ పత్రిక చిహ్నంలో కామధేనువు మరియు ఐరావతం ప్రముఖంగా కనిపిస్తాయి.

Wiktionary-logo-en.png
కామధేనువు గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
"http://te.wikipedia.org/w/index.php?title=కామధేనువు&oldid=696302" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు