కామసూత్ర (సినిమా)
వికీపీడియా నుండి
| కామసూత్ర | |
|---|---|
కామసూత్ర సినిమా పోస్టరు |
|
| దర్శకత్వము | మీరా నాయర్ |
| నిర్మాత | Caroline Baron Lydia Dean Pilcher Mira Nair |
| రచన | Helena Kriel Mira Nair |
| తారాగణం | రేఖ ఇందిరా వర్మ నవీన్ ఆండ్రూస్ సరితా చౌదరి |
| సినిమెటోగ్రఫీ | Declan Quinn |
| కూర్పు | Kristina Boden |
| డిస్ట్రిబ్యూటరు | Trimark Pictures |
| విడుదలైన తేదీలు | 28 ఫిబ్రవరి 1997 |
| నిడివి | 117 నిమిషాలు |
| దేశము | India |
| భాష | ఆంగ్లం |
| బడ్జెట్ | $3,000,000 (అంచనా) |
కామసూత్ర (Kama Sutra: A Tale of Love) 1996లో విడుదలైన సినిమా. దీనికి మీరా నాయర్ (Mira Nair) దర్శకత్వం వహించింది. ఈ సినిమా పేరు ప్రాచీన భారతీయ గ్రంథం కామసూత్ర గా ఉన్నా ఇది పాత్రల మధ్య సంబంధాల్ని సూచిస్తుంది.
నటీనటులు [మార్చు]
- నవీన్ ఆండ్రూస్ - యువరాజు రాజ్ సింగ్
- రామన్ తికారం - జై కుమార్
- ఇందిరా వర్మ - మాయ
- సరితా చౌదరి - తార, రాణి
- రేఖ - రసా దేవి, కామసూత్ర ఉపాధ్యాయిని
- ఖాలిద్ - తార సోదరుడు, యువరాజు విక్రమ్