కారికేసి
వికీపీడియా నుండి
| కారికేసి | |||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||
|
|||||||||||
|
|
|||||||||||
| See text
|
కారికేసి (Caricaceae) పుష్పించే మొక్కలలో ఒక కుటుంబం. ఇందులో ముఖ్యమైనది బొప్పాయి.
ఈ కుటుంబంలో 5 ప్రజాతులు మరియు 31 జాతులు ఉన్నాయి:
- కారికా – one species Carica papaya (బొప్పాయి), Americas
- Cylicomorpha – two species, Africa
- Jacaratia – five species, Americas
- Jarilla – three species, Americas
- Vasconcellea – 20 species, Americas