కారు దిద్దిన కాపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కారు దిద్దిన కాపురం
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం డి.వి.నరసరాజు
నిర్మాణం రామోజీరావు
రచన డి.వి.నరసరాజు
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
పవిత్ర,
నగేష్
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
ఛాయాగ్రహణం బాలకృష్ణ, కన్నప్ప, రాజు
కూర్పు గౌతమ్ రాజు
నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్
భాష తెలుగు

కారు దిద్దిన కాపురం 1986 సంవత్సరంలో విడుదలైన తెలుగు హాస్య చిత్రం. దీనిని డి.వి.నరసరాజు రచించి దర్శకత్వం వహించారు.

నటవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

‍* ప్రియ తులసి మది తెలిసి ననుగనవే దయతలచి గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం

  • సొగసుల వసంతకాలము గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ?
  • సగం సగం సంసారం
  • ఆడవే నాట్య మంజరి
  • నీ పేరే పణయమా నీ రూపే
  • నీ మూగ నీణై మోగేనా

బయటి లింకులు[మార్చు]