కార్డినల్ లోరీ

వికీపీడియా నుండి
కార్డినల్ లోరీ
At Busch Gardens, Tampa Bay, USA
At Busch Gardens, Tampa Bay, USA
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: కార్డేటా
తరగతి: పక్షులు
వర్గము: Psittaciformes
కుటుంబము: సిట్టాసిడే
ప్రజాతి: Chalcopsitta
జాతి: Chalcopsitta cardinalis
ద్వినామము
Chalcopsitta cardinalis
(Gray, 1849)

కార్డినల్ లోరీ (చాల్కోప్సిట్టా కార్డినాలిస్) అనేది సిట్టాసిడే తెగలో ఒంటరి చిలుక ప్రజాతి ఈ కార్డినల్ లోరీ ముఖ్యంగా సాలొమన్ దీవులలో, తూర్పు పపువా న్యూ గినియా లలోని మడ అడవులలో, లోతట్టు ప్రాంత అడవులలో నివసిస్తాయి. ఇవి సాఖాహారుల కాబట్టి, ఎర్రని పూమొగ్గలున్న పండ్ల చెట్లని ఎక్కువగా ఇష్టపడతాయి.

విషయ సూచిక

[మార్చు] వివరణ

At Loro Parque, Spain

కార్డినల్ లోరీ 31 సెం.మీ (12ఇంచుల) పొడవు ఉంటాయి. శరీరపు రంగు ఎరుపు. ముక్కు నారింజ రంగులో మొదలు వద్ద నల్ల రంగులో ఉంటుంది. ముక్కు మొదలు వద్ద, కళ్ళ చుట్టూ ఉండే చర్మం నల్ల రంగులో ఉంటుంది, కను పాప నారింజ ఎరుపు రంగులో ఉంటుంది. కాళ్ళు బూడిద రంగులో ఉంటాయి. మగవి, ఆడవి బాహ్యంగా ఒకేరకంగా ఉంటాయి. పిల్లల ముక్కులు లేత నారింజ రంగులో ఉండి ఎక్కువ నలుపు కలిగి ఉంటాయి, కళ్ళ చుట్టూ లేత బూడిద రంగు,పసుపు కనుపాపలు ఉంటాయి.[1]

LC.JPG

[మార్చు] పక్షుల పెంపకం

1989లో సలొమన్ దీవులు కాసిని కార్డినల్ లోరీలని అమెరికాకి ఎగుమతి చేయటానికి అనుమతి ఇచ్చాయి. కాని 1992లో వచ్చిన అడవి పక్షుల రక్షణ చట్టం వల్ల ఆ ఎగుమతి ఆపివేయబడింది, అవి పెంపకంలో పుట్టినవి అయితే తప్ప.

[మార్చు] మూలాలు

  1. Forshaw (2006). plate 7.

[మార్చు] Cited texts

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు