Jump to content

కాలచక్రం (1940 సినిమా)

వికీపీడియా నుండి
కాలచక్రం
(1940 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆమంచర్ల గోపాలరావు, ,
కలపటపు రామగోపాల్
నిర్మాణం ఆమంచర్ల గోపాలరావు
తారాగణం బందా కనకలింగేశ్వరరావు,
ముంజులూరి కృష్ణారావు,
కపిల కాశీపతి,
లక్ష్మీరాజ్యం,
రాళ్ళపల్లి నటేశయ్య,
నెల్లూరి నాగరాజారావు,
తూములూరి శివకామయ్య,
రామినేని కోటేశ్వరరావు,
కాశీ చెంచు,
దొడ్ల సుబ్బారామి రెడ్డి,
జి.రమణా రెడ్డి,
ఉమాదేవి,
కుమారి వేదం,
సంపూర్ణ,
దమయంతి,
మొహనవతి,
కృష్ణవేణి,
రాజేశ్వరి
సంగీతం ప్రభల
గీతరచన శ్రీ శ్రీ,
రాయప్రోలు సుబ్బారావు
భాష తెలుగు
నిర్మాణ_సంస్థ ప్రాగ్జ్యోతి production_company = నవీన భారత్ పిక్చర్స్

శ్రీ శ్రీ మహాప్రస్థానం పాట కాలచక్రం చిత్రంలో మొదటి నిమిషాలలోనే వచ్చింది. ఇదే ఆయన తొలి సినిమా పాట. అప్పటికే ప్రసిద్ధి చెందిన ఆ పాటను నిర్మాతలు శ్రీశ్రీ అనుమతితో ఈ సినిమాలో పెట్టారు. దానికిగాను శ్రీశ్రీకి ముట్టిన పారితోషికం సినిమా హాల్లోకి ఉచిత ప్రవేశం.[1] ఈ సినిమాలో బందా కనకలింగేశ్వరరావు, ముంజులూరి కృష్ణారావు, కపిల కాశీపతి, లక్ష్మీరాజ్యం మొదలైనవారు నటించారు.

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: ఆమంచర్ల గోపాల రావు , కలవటపు రాంగోపాల్

సంగీతం: ప్రభల సత్యనారాయణ, హరణన్

నిర్మాణ సంస్థ: నవీన భారత్ పిక్చర్స్

ఫోటోగ్రఫీ: కె.వెంకటరామన్

సౌండ్:రామచంద్రన్

సాహిత్యం: శ్రీరంగం శ్రీనివాసరావు , రాయప్రోలు సుబ్బారావు

గానం: బందా కనకలింగేశ్వర రావు ,లక్ష్మీరాజ్యం, దొడ్ల సుబ్బిరామిరెడ్డి , ఉమాదేవి

విడుదల:1940: మే: 31.


పాటల జాబితా

[మార్చు]

1. ఏదేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా, గానం.బందా కనకలింగేశ్వరావు

2.ఓ జగన్మాత ప్రేమ సాయుజ్య రాజ్యసింహా, గానం.లక్ష్మిరాజ్యం

3.ఏడాది కోడిపిల్ల గంపకింద కప్పెడితే అ. అ . అంటాది

4.అనుమానము మానవుపోరా నను మానకపోరే,

5.కొరినవాడే మారుని జాడే కోదవని సుఖం, గానం.బృందం

6.తేటి నీకిది సాటీ పువ్వు తీవలలో జీవనంబు ఆహా, గానం.లక్ష్మిరాజ్యం బృందం

7 నా జన్మభూమేదిరా దైవమా నా ముద్దు తోడేదిరా, గానం.బందా కనకలింగేశ్వరావు

8. నా ప్రసాదుని నాకు జూపించవా నన్నైనా ఖైదులో, గానం.లక్ష్మిరాజ్యం

9.నిరుపేదలకు కాలముకాదు నరలోకములో న్యాయము, గానం.దొడ్ల సుబ్బరామిరెడ్డి

10.పండు వెన్నెల బయట పాడేటీ వేళ రాగాలు వనవీధి, గానం.బందా కనకలింగేశ్వరరావు, లక్ష్మిరాజ్యం

11.ప్రేమ తొడుతా ఆరొజు నా నాదు చేతిలో పూజ్యవై , గానం.లక్ష్మీరాజ్యo

12.మదికిటులీ ముదమేలా మనోహరా, గానం.ఉమాదేవి

13.మరొప్రపంచం మరోప్రపంచం , రచన: శ్రీరంగం శ్రీనివాసరావు, గానం.బందా కనకలింగేశ్వరరావు బృందం

14.మిఠారి తేనె కఠారి నారి మిఠారి చిటికెలో రావే,

15.రారేలా రారేలా ఆంధ్రులింకా రారేల, గానం.బందా కనకలింగేశ్వరరావు , లక్ష్మిరాజ్యం బృందం

16.రావణుడు రంభనూ గోవిందరామా చెయ్యెట్టుకు..

17.సంద్రము జోరున కేరుచు పాడే సుందరగాన మేదో, గానం.బందా కనకలింగేశ్వరరావు, లక్ష్మీరాజ్యం

18.సామీ కరుణ కలగదేమో ప్రేమ మధువే దొరకదేమో, గానం.ఉమాదేవి

పద్యాలు

19.ఆంధ్రకిషోర సింహాలు గర్జనల తోడ రణకేళి, గానం.బందా కనకలింగేశ్వర రావు

20.తెలుగు నదులెల్ల పొంగెత్తి ప్రళయవారి...

21.దిక్కుమొక్కు లేక దీనమై దురపిల్లు, గానం.లక్ష్మీరాజ్యం

22.నమ్మితి నా మనంబున సనాతనులైన , గానం.లక్ష్మీరాజ్యం .

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]

2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.