కాలమానము
వికీపీడియా నుండి
(కాలమానాలు నుండి దారిమార్పు చెందింది)
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
కాలమానము అనగా కాలాన్ని కొలుచుటకు లేదా వ్యక్తపరచుటకు ఉపయోగించే పదము లేదా పదబంధం.
సాధారణ కాలమానాలు [మార్చు]
ఆరోహణ క్రమంలో సాధారణ కాలమానాలు
- సెకను అతి చిన్న ప్రమాణము
- నిమిషము = 60 సెకనులు
- గంట = 60 నిమిషాలు
- రోజు = 24 గంటలు
- వారము = 7 రోజులు
- పక్షము = 15 రోజులు
- నెల = 30 రోజులు
- సంవత్సరము = 12 నెలలు
- దశాబ్ధము = 10 సంవత్సరములు
- శతాబ్ధము = 100 సంవత్సరములు
- సహస్రాబ్ధి = 1000 సంవత్సరములు
తెలుగు కాలమానము [మార్చు]
- రెప్పపాటు అతి చిన్న ప్రమాణము
- విఘడియ = 6 రెప్పపాట్లు
- ఘడియ = 60 విఘడియలు
- గంట = 2 1/2 ఘడియలు
- ఝాము = 3 గంటలు లేదా 7 1/2 ఘడియలు
- రోజు = 8ఝాములు లేదా 24 గంటలు
- వారము = 7 రోజులు
- పక్షము = 15 రోజులు
- మండలము = 40 రోజులు
- నెల = 2 పక్షములు లేదా 30 రోజులు
- ఋతువు = 2 నెలలు
- కాలము = 4 నెలలు
- ఆయనము = 3 ఋతువులు లేదా 6 నెలలు
- సంవత్సరము = 2 ఆయనములు
- పుష్కరము = 12 సంవత్సరములు