కాలిఫోర్నియా
| State of California | |||||
|
|||||
| ముద్దుపేరు (లు): The Golden State | |||||
| లక్ష్యం (లు): Eureka[1] | |||||
| అధికారిక భాష (లు) | English | ||||
| మాట్లాడే భాష (లు) | English (only) 57.6% Spanish 28.2%[2] |
||||
| డెమోనిమ్ | Californian | ||||
| రాజధాని | Sacramento | ||||
| అతిపెద్ద నగరం | Los Angeles | ||||
| అతిపెద్ద మెట్రో ప్రాంతం | Greater Los Angeles Area | ||||
| ప్రాంతం | U.S. లో 3rd స్థానం | ||||
| - మొత్తం | 163,696 sq mi (423,970 km2) |
||||
| - వెడల్పు | 250 miles (400 km) | ||||
| - పొడవు | 770 miles (1,240 km) | ||||
| - % నీరు | 4.7 | ||||
| - అక్షాంశం | 32° 32′ N to 42° N | ||||
| - రేఖాంశం | 114° 8′ W to 124° 26′ W | ||||
| Population | U.S. లో 1st స్థానం | ||||
| - మొత్తం | 37,691,912 (2011 est)[3] | ||||
| - Density | 242/sq mi (93.3/km2) U.S. లో 11th స్థానం |
||||
| - మధ్యస్థ గృహ ఆదాయం | US$61,021 (9th) | ||||
| ఔన్నత్యము | |||||
| - ఎత్తైన ప్రదేశం | Mount Whitney[4][5][6][7] 14,505 ft (4421.0 m) |
||||
| - సగటు | 2,900 ft (880 m) | ||||
| - అత్యల్ప ప్రదేశం | Badwater Basin in మూస:Nobreak[5][6] −282[8] ft (-86.0 m) |
||||
| Admission to Union | September 9, 1850 (31st) | ||||
| Governor | Jerry Brown (D) | ||||
| Lieutenant Governor | Gavin Newsom (D)[9] | ||||
| Legislature | California State Legislature | ||||
| - Upper house | California State Senate | ||||
| - Lower house | California State Assembly | ||||
| U.S. Senators | Dianne Feinstein (D) Barbara Boxer (D) |
||||
| U.S. House delegation | 34 Democrats, 19 Republicans (list) | ||||
| Time zone | Pacific: UTC -8/-7 | ||||
| Abbreviations | CA Calif. US-CA | ||||
| Website | www.ca.gov | ||||
కాలిఫోర్నియా అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నింటిలోకి అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం. ఈ రాష్ట్రం అమెరికాకు దక్షిణంగా పసిఫిక్ మహాసముద్రపు ఒడ్డున ఉంది.ఈ రాష్ట్రానికి పొరుగున ఒరెగాన్, నెవాడా, ఆరిజోనా రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి అంతర్జాతీయ సరిహద్దు మెక్సికో దేశపు బాహా కాలిఫోర్నియా. లాస్ ఏంజెల్స్, శాన్ డియాగో,శాన్ ఓసె మరియు శాన్ ఫ్రాన్సిస్కో ఈ రాష్ట్రంలోని నాలుగు అతి పెద్ద నగరాలు. కాలిఫోర్నియా వైవిధ్యభరితమైన వాతావరణానికి ప్రసిద్ధి కెక్కింది. ఈ రాష్ట్ర జనాభా వివిధ జాతుల సమాహారం. రాష్ట్ర రాజధాని శాక్రమెంటో
స్థానిక ఆటవిక తెగలు కాలిఫోర్నియాలో వందలాది సంవత్సరాలుగా నివాసమున్నాయి. ఈ ప్రాంతం 1769లో స్పెయిన్ దేశీయులచే తొలిసారిగా ఆక్రమింపబడింది. 1821లో మెక్సికో స్వాతంత్రానంతరం ఈ ప్రాంతం మెక్సికో ఏలుబడిలో కొనసాగింది. 1846లో స్వతంత్ర కాలిఫోర్నియా గణతంత్రంగా వారం రోజుల స్వల్పస్వతంత్రత పిమ్మట 1848లో మెక్సికో అమెరికా యుద్ధానంతరం సెప్టెంబరు 9,1850న అమెరికా సంయుక్త రాష్ట్రాలలోకి 31వ రాష్ట్రంగా చేర్ఛుకోబడింది.
అమెరికాలొ ప్రవాస భారతీయులు అధికంగ స్థిరపడిన ప్రాంతాలలో కాలిఫోర్నియా ముఖ్యమైన రాష్ట్రం.
ఇక్కడి ప్రవాసాంధ్రులు స్థాపించిన సిలికానాంధ్ర తెలుగు వారికి ఒక అహ్లాదకరమైన వేదిక
|
|
||
|---|---|---|
| అలబామా · అలాస్కా · ఆరిజోనా · ఆర్కాన్సాస్ · కాలిఫోర్నియా · కొలరాడో · కనెక్టికట్ · డెలావేర్ · ఫ్లోరిడా · జార్జియా · హవాయి · ఐడహొ · ఇల్లినాయిస్ · ఇండియానా · అయోవా · కాన్సస్ · కెంటకీ · లూసియానా · మెయిన్ · మేరీలాండ్ · మసాచూసెట్స్ · మిషిగన్ · మిన్నసోటా · మిస్సిసిపీ · మిస్సోరీ · మాంటానా · నెబ్రాస్కా · నెవాడా · న్యూహాంప్‌షైర్ · న్యూజెర్సీ · న్యూమెక్సికో · న్యూయార్క్ · నార్త్ కెరొలినా · నార్త్ డకోటా · ఒహాయో · ఓక్లహోమా · ఓరెగాన్ · పెన్సిల్వేనియా · రోడ్ ఐలండ్ · సౌత్ కెరొలినా · సౌత్ డకోటా · టెన్నిసీ · టెక్సస్ · యూటా · వెర్మాంట్ · వర్జీనియా · వాషింగ్టన్ · విస్కాన్సిన్ · వయోమింగ్ · వెస్ట్ వర్జీనియా | ||
ఉదహరింపు పొరపాటు: <ref> tags exist, but no <references/> tag was found