కాళ్ళ
కాళ్ళ (ఆంగ్లం: Kalla), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలకేంద్రము.జనాభా =68867.ఈ గ్రామంలో ఒక ముస్లిం భక్తుడు(మీరాసాహెబ్) తన సొంత స్థలంలో దుర్గాదేవికి గుడికట్టి పూజలు చేస్తున్నాడు.గ్రామంలో మహంకాళి అమ్మ వారు, వెంకమ్మ వారు దేవాలయాలున్నాయి.అమ్మవారి జాతర ప్రతి సవత్సరం శ్రీరామనవమికి నెల రోజులు తరువాత ప్రారంభమై పది రోజులు కొనసాగుతుంది.ఇందులో ఐదు రోజులు అమ్మవారికి సంబరం జరుగుతుంది. మిగిలిన ఐదు రోజులు సంస్మృతిక జరగుతాయి.ఈ గ్రామం భీమవరం-ముదినేపల్లి రహదారిలో ఉంది.
గ్రామాలు [మార్చు]
- జక్కారం
- బొండాడ
- దొడ్డనపూడి
- ఏలూరుపాడు
- జక్కరం
- కలవపూడి
- కాళ్ళ
- కాళ్ళకూరు
- కోలనపల్లె
- కోపల్లె
- పెద అమిరం
- ప్రాతళ్లమెరక
- సీసలి
- వేంపాడు
- జువ్వలపాలెం
- ఎల్.ఎన్.పురం
- బొండాడపేట
- ఆనందపురం
- మాలవానితిప్ప
- పల్లెపాలెం
- ఎస్.సి.బోస్ కాలనీ
- కోమటిగుంట
|
|||||||
|
|
|
|---|---|
| బొండాడ · దొడ్డనపూడి · ఏలూరుపాడు · జక్కరం · కలవపూడి · కాళ్ళ · కాళ్ళకూరు · కోలనపల్లె · కోపల్లె · పెద అమిరం · ప్రాతళ్లమెరక · సీసలి · వేంపాడు · జువ్వలపాలెం |