కాశ్మీరీ భాష

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
For other uses, see Kashmiri (disambiguation)


కాశ్మీరీ (कॉशुर, کٲشُر కాషుర్) ఒక దార్దీ భాష, ప్రధానంగా భారతదేశం లోని జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలోని కాశ్మీరు లోయప్రాంతం లో మాట్లాడబడుచున్నది. .[1][2][3] ఈభాషను మాట్లాడేవారు దాదాపు 4,611,000 మంది గలరు: ఇందులో 4,391,000 మంది భారతదేశంలోనూ మరియు 105,000 మంది పాకిస్తాన్ లోనూ గలరు.[4] ఈ భాష ఇండో-యూరోపియన్ కుటుంబానికి చెందిన ఇండో-ఆర్యన్ భాషలుకు చెందింది. భౌగోళికపరంగా దీనిని ఉప-వర్గం దార్దీ భాష ల క్రమంలోనూ వున్నది.[5] భారతదేశపు 23 అధికారికభాషలలో కాశ్మీరీ కూడా ఒకటి.[6]


ఉదహరింపు పొరపాటు: <ref> tags exist, but no <references/> tag was found