కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనం

వికీపీడియా నుండి

కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ వనం (Kasu Brahmananda Reddy National Park) ,హైదరాబాదు నగరంలో బంజారా హిల్స్ మరియు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్నది. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు మీద నామకరణం చేయబడినది. ఇది సుమారు 1.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి చుట్టూ బహుళ అంతస్థుల భవనాల మధ్య నందనవనం లాగా ఉంటుంది. ఈ ప్రాంతంలొ కాలుష్య నియంత్రణలో ఈ వనం ప్రముఖ పాత్ర వహిస్తుంది.

ఈ వనంలో సుమారు 600 పైగా వృక్ష జాతులు, 140 రకాల పక్షులు మరియు 30 రకాల సీతాకోక చిలుకలకు నివాసంగా గుర్తించారు. వాటిలో పంగోలిన్, సివెట్ పిల్లి, నెమలి, అడవి పిల్లి, ముళ్ల పంది మొదలైనవి ఉన్నాయి.

[మార్చు] బయటి లింకులు


అక్షాంశరేఖాంశాలు: 17°25′N 78°25′E / 17.42, 78.41

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు