కిషోర్ కుమార్

వికీపీడియా నుండి
కిషోర్ కుమార్
కిషోర్ కుమార్
కిషోర్ కుమార్
పూర్వరంగ సమాచారం
జన్మనామం ఆభాస్ కుమార్ గంగూలి
జననం ఆగష్టు 4 1929(1929-08-04)
ఖండ్వ, బెరార్ మధ్య రాష్ట్రాలు
మరణం 1987(1987-10-13) (వయసు 58)
ముంబై, మహారాష్ట్ర
సంగీత రీతి నేపథ్యగాయకుడు
వృత్తి గాయకుడు, నటుడు, దర్శకుడు , సంగీత దర్శకుడు మరియు నిర్మాత
వాయిద్యం గాయకుడు
క్రియాశీలక సంవత్సరాలు 1946 – 1987 (మరణము)

కిషోర్ కుమార్ (హిందీ: किशोर कुमार) (ఆగస్టు 4, 1929అక్టోబరు 13, 1987) భారతీయ హిందీ సినిమా రంగం నేపథ్యగాయకుడు మరియు హాస్యనటుడు. దర్శకుడూ, నిర్మాత మరియు సంగీత దర్శకుడు కూడాను. కిషోర్ కుమార్ 'ట్రాజెడీ కింగ్' గా ప్రసిధ్ధి. బహుముఖ ప్రజ్ఞాశాలి. అశోక్ కుమార్, అనూప్ కుమార్ మరియు కిషోర్ కుమార్ లు, అన్నాదమ్ముళ్ళు.

పురస్కారములు [మార్చు]

ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు

విజేత:

సంవత్సరము పాట చిత్రము సంగీత దర్శకుడు సాహిత్యం
1969 రూప్ తెరా మస్తానా ఆరాధన సచిన్ దేవ్ బర్మన్ ఆనంద్ బక్షి
1975 దిల్ ఐసా కిసీనే మేరా తోడా అమానుష్ షైమల్ మిత్రా ఇండీవర్
1978 ఖైకే పాన్ బనారస్ వాలా డాన్ కళ్యాణ్ జీ - ఆనంద్ జీ అంజాన్
1980 హజార్ రాహే ముడ్ కర్ దేఖే థోడీసీ బేవఫాయీ ఖయ్యాం గుల్జార్
1982 పగ్ ఘుంఘృ బాఝె నమక్ హలాల్ బప్పీ లహరి అంజాన్
1983 హమే ఔర్ జీనేకీ చాహత్ న హోతీ అగర్ తుం న హోతే రాహుల్ దేవ్ బర్మన్ గుల్షన్ బావ్రా
1984 మంజిలేం అప్నీ జగా షరాబీ బప్పీ లహరి అంజాన్
1985 సాగర్ కినారే సాగర్ రాహుల్ దేవ్ బర్మన్ జావేద్ అఖ్తర్

పోటీల పరిశీలనకు వెళ్ళినవి:

సంవత్సరము పాట చిత్రము సంగీత దర్శకుడు సాహిత్యం
1971 జిందగీ ఎక్ సఫర్ అందాజ్ శంకర్-జై కిషన్ హస్రత్ జైపురి
1971 యేజో మొహొబ్బత్ హై కటీపతంగ్ రాహుల్ దేవ్ బర్మన్ ఆనంద్ బక్షి
1972 చింగారీ కొయీ భడ్కే అమర్ ప్రేమ్ రాహుల్ దేవ్ బర్మన్ ఆనంద్ బక్షి
1973 మెరె దిల్ మే ఆజ్ క్యా హై దాగ్ లక్ష్మీకాంత్ - ప్యారేలాల్ సాహిర్ లుధియానవి
1974 గాడి బులారహీ హై సీటీ బజారహీ హై దోస్త్ లక్ష్మీకాంత్ - ప్యారేలాల్ ఆనంద్ బక్షి
1974 మేరా జీవన్ కోరా కాగజ్ కోరా కాగజ్ కళ్యాణ్ జీ - ఆనంద్ జీ ఎం.జి.హష్మత్
1975 మై ప్యాసా తుమ్ ఫరార్ కళ్యాణ్ జీ - ఆనంద్ జీ రాజేంద్ర క్రిషన్
1975 ఒ మాఝి రే' ఖుష్బూ రాహుల్ దేవ్ బర్మన్ గుల్జార్
1977 ఆప్ కె అనురోధ్ అనురోధ్ లక్ష్మీకాంత్ - ప్యారేలాల్ ఆనంద్ బక్షి
1978 ఓ సాథీ రే ముకద్దర్ కా సికందర్ కళ్యాణ్ జీ - ఆనంద్ జీ అంజాన్
1978 హమ్ బేవఫా హర్గిజ్ న థే పర్ హమ్ వఫా భీ న రహే షాలిమార్ రాహుల్ దేవ్ బర్మన్ ఆనంద్ బక్షి
1979 ఎక్ రస్తా హై జిందగీ కాలా ఫత్తర్ రాజేష్ రోషన్ సాహిర్ లుధియానవి
1980 ఓమ్ శాంతి ఓమ్ కర్జ్ లక్ష్మీకాంత్ - ప్యారేలాల్ ఆనంద్ బక్షి
1981 హమే తుంసే ప్యార్ కిత్నా కుద్రత్ రాహుల్ దేవ్ బర్మన్ మజ్రూహ్ సుల్తాన్ పురి
1981 ఛూకర్ మెరె మన్ కో యారానా రాజేష్ రోషన్ అంజాన్
1983 షాయద్ మేరీ షాదీ కా ఖయాల్ సౌతన్ ఉషా ఖన్నా సావవ్ కుమాన్
1984 దే దే ప్యార్ దే షరాబీ బప్పీ లహరి అంజాన్
1984 ఇంతెహా హోగయీ షరాబీ బప్పీ లహరి అంజాన్
1984 లోగ్ కెహెతే హై మై షరాబీ బప్పీ లహరి అంజాన్

బయటి లింకులు [మార్చు]