కుంచె

వికీపీడియా నుండి
Paintbrushes.
Cleaning brushes.

కుంచె లేదా కుంచి (ఆంగ్లం Brush) ఒక విధమైన సాధారణ పరికరము.

వీటిలో సన్నని పోగులు (Bristles) చీపురు మాదిరిగా కట్టబడి ఉంటాయి. ఇవి వివిధ రకాలుగా శుభ్రం చేయడానికి, వ్యక్తిగత అలంకరణలోను, చిత్రకళ మొదలైన పనులకు విస్తృతంగా ఉపయోగంలొ ఉన్నాయి.

[మార్చు] కుంచెల రకాలు

[మార్చు] శుభ్రంచేసే కుంచెలు

ఈ కుంచెలు శుభ్రం చేసే పరికరాల్ని బట్టి వివిధ పరిమాణాలలో ఉంటాయి. ఉదాహరణకు గడియారాలు వంటి సున్నితమైన పరికరాలను చిన్న కుంచెలు ఉపయోగిస్తారు. పండ్లు తోముకునే కుంచెలు (toothbrushes) ఒక హాండిల్ కు అమర్చబడి వుంటాయి. చీపురు (broomstick) కూడా ఒక విధమైన కుంచెగానే భావించాలి. మూత్రశాలలు, ఇంటి గచ్చులు, రహదార్లు శుభ్రంచేసేవి పెద్దవిగా నిలబడి పనిచేసుకోవడానికి తయారుచేయబడి వుంటాయి.

"http://te.wikipedia.org/w/index.php?title=కుంచె&oldid=667405" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు