కుక్క

వికీపీడియా నుండి

పెంపుడు కుక్క

శిలాజ విస్తృతి: Late Pleistocene - Recent
other images of dogs
శాస్త్రీయ వర్గీకరణ
Domain: Eukaryota
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: కార్డేటా
తరగతి: క్షీరదాలు
వర్గము: కార్నివోరా
కుటుంబము: కేనిడే
ప్రజాతి: కేనిస్
జాతి: కేనిస్ లూపస్
Subspecies: కే. లూ. ఫెమిలియారిస్
Trinomial name
కేనిస్ లూపస్ ఫెమిలియారిస్

కుక్క (Dog) మానవుడు మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు. ఇది ఒక క్షీరదం. సుమారు 14,000 సంవత్సరాల కిందటే ఇది మనిషి తో కలిసి జీవించడం నేర్చుకుంది. డెన్మార్క్, జెర్మనీ, చైనా మరియు జపాన్ దేశలలో దొరికిన పురాతన అవశేషలను పరిశీలిస్తే, కుక్కకు ఆ రొజుల్లో ఉన్న ప్రాముఖ్యత అర్థమౌతుంది.

విషయ సూచిక

[మార్చు] విశేషాలు

కుక్క ఇంకా మనిషి ఎలా మొదట సహజీవనం సాగించడం నేర్చుకున్నారో తెలియనప్పటికీ, మనిషి మాత్రం చాలా త్వరగా కుక్క తన జీవనాన్ని ఎలా మెరుగుపరచగలదో తెలుసుకున్నాడు. కుక్కలను జంతువులను వేటాడడానికి, పశువులకు మరియు ఇళ్ళకు కాపలాగా, ఎలుకలు మరియు ఇతర హానికర జీవాలను తొలగించడానికి, బండ్లను లాగడానికి, ఇంకా చెప్పాలంటే తపుచేసిన వారిని శిక్షించడానికి కూడా వాడుకునేవారు. ప్రస్తుతం కుక్కలను పోలీసులు వివిధ పనుల్లో వాడతారు. కాని కుక్క ఎప్పుడూ మనిషికి ఒక నేస్తం లాంటిదే. కుక్కలు తమ యజమానులను ప్రేమిస్తాయి. మానవులు కూడా కుక్కలతో విడదీయరాని సంబంధం ఎర్పరుచుకుంటారు.

[మార్చు] కుక్కల జాతులు

[మార్చు] సాదారణ జాతులు

[మార్చు] ఖరీదైన జాతులు

డాల్మిషీయన్, డాబ్బెర్మన్

[మార్చు] కుక్కలు ఉపయోగాలు

[మార్చు] నేర విచారణలో

[మార్చు] రక్షణలో


"http://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B1%81%E0%B0%95%E0%B1%8D%E0%B0%95" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు
ఇతర భాషలు