కుటుంబము (జీవశాస్త్రం)

వికీపీడియా నుండి

The hierarchy of scientific classification
The hierarchy of scientific classification

కుటుంబము (Family) జీవుల శాస్త్రీయ వర్గీకరణ పద్ధతిలో ఒక వర్గం. ద్వినామకరణ పద్ధతిలో కొన్ని ప్రజాతులు కలిపి ఒక కుటుంబంలో ఉంటాయి. కొన్ని సాధారణ లక్షణాలున్న కుటుంబాలన్నీ ఒక క్రమములో ఉంచుతారు.

[మార్చు] మూలాలు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
పేజీకి సంభందించిన లింకులు