కుదిరితే కప్పు కాఫీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుదిరితే కప్పు కాఫీ
(2011 తెలుగు సినిమా)
దర్శకత్వం రమణ సాల్వ
కథ రమణ సాల్వ
తారాగణం వరుణ్ సందేశ్
తనికెళ్ళ భరణి
ఎమ్.ఎస్.నారాయణ
సుమ
సుకుమారి
సంగీతం యెగేశ్వర్ శర్మ
సంభాషణలు అబ్బూరి రవి
నిర్మాణ సంస్థ మూన్ వాటర్ పిక్చర్స్
విడుదల తేదీ 25 ఫిబ్రవరి 2011
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కుదిరితే కప్పు కాఫీ 2011 ఫిబ్రవరి 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. మూన్ వాటర్ పిక్చర్స్ పతాకంపై మహి. వి. రాఘవ్ నిర్మాణంలో రమణ సాల్వ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, తనికెళ్ళ భరణి, ఎమ్.ఎస్.నారాయణ, సుమ, సుకుమారి తదితరులు నటించగా, యోగేశ్వర శర్మ సంగీతం అందించాడు.[1] ప్రశంసలు పొందిన గేయ రచయిత సిరివెన్నల సీతా రామ శాస్త్రి కుమారుడు యోగేశ్వర శర్మ ఈ చిత్రానికి సంగీత స్వరకర్తగా అడుగుపెట్టాడు.[2][3] సినిమా నిర్మాతలు ఈ చిత్రం ప్రారంభాన్ని ప్రకటిస్తూ వర్షాల సమయంలో ఒక కప్పు వేడి కాఫీ వలె ఈ చిత్రం వినోదాత్మక చిత్రంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.[4]

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "శ్రీకారం"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 03:42
2. "ఏదో ఏదో"  రంజిత్ 03:48
3. "అతడిలో ఏదో"  హంసికా అయ్యర్ 03:58
4. "అనగ అనగా"  ఎం.ఎం.కీరవాణి 04:01
5. "అందర్లాగా"  కె.ఎస్.చిత్ర 04:22
19:51

మూలాలు[మార్చు]

  1. "Kudhirithe Cuppu Coffee (2011)". Indiancine.ma. Retrieved 2021-04-14.
  2. Sirivennela’s son to tunes‘Kudirithe Cup Coffee’ - Exclusive News - Telugu Cinema Screen
  3. "'Kudirithe Cup Coffee' First Look". Archived from the original on 2011-03-01. Retrieved 2021-04-14.
  4. "IndiaGlitz - Varun's 'Kudirithe Cup Coffee' shooting this month - Telugu Movie News". Archived from the original on 2010-08-16. Retrieved 2021-04-14.

బాహ్య లంకెలు[మార్చు]