కృత్తిక నక్షత్రము

వికీపీడియా నుండి

నక్షత్రములలో ఇది మూడవది.

నక్షత్రం అధిపతి గణము జాతి వృక్షం జంతువు నాడి పక్షి అధిదేవత రాశి
కృత్తిక సూర్యుడు రాక్షస పురుష బెదంబర మేక అంత్య నెమలి సూర్యుడు 1 పాదం మేషం 2,3,4 పాదాలు వృషభం
నక్షత్రములు
అశ్వని నక్షత్రము
భరణి నక్షత్రము
కృత్తిక నక్షత్రము
రోహిణి నక్షత్రము
మృగశిర నక్షత్రము
ఆరుద్ర నక్షత్రము
పునర్వసు నక్షత్రము
పుష్యమి నక్షత్రము
ఆశ్లేష నక్షత్రము
మఖ నక్షత్రము
పుబ్బ నక్షత్రము
ఉత్తర ఫల్గుణి నక్షత్రము
హస్త నక్షత్రము
చిత్త నక్షత్రము
స్వాతి నక్షత్రము
విశాఖ నక్షత్రము
అనూరాధ నక్షత్రము
జ్యేష్ట నక్షత్రము
మూల నక్షత్రము
పూర్వాషాఢ నక్షత్రము
ఉత్తరాషాఢ నక్షత్రము
శ్రవణ నక్షత్రము
ధనిష్ఠ నక్షత్రము
శతభిష నక్షత్రము
పూర్వాభాద్ర నక్షత్రము
ఉత్తరాభాద్ర నక్షత్రము
రేవతి నక్షత్రము

విషయ సూచిక

కృత్తికా నక్షత్ర జాతకుల తారా ఫలాలు [మార్చు]

తార నామం తారలు ఫలం
జన్మ తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ శరీరశ్రమ
సంపత్తార రోహిణి, హస్త, శ్రవణం ధన లాభం
విపత్తార మృగశిర, చిత్త, ధనిష్ట కార్యహాని
సంపత్తార ఆర్ద్ర, స్వాతి, శతభిష క్షేమం
ప్రత్యక్ తార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర ప్రయత్న భంగం
సాధన తార పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర కార్య సిద్ధి, శుభం
నైత్య తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి బంధనం
మిత్ర తార అశ్విని, మఖ, మూల సుఖం
అతిమిత్ర తార భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ సుఖం, లాభం

కృత్తికా నక్షత్రం కొన్ని విశేషములు [మార్చు]

  1. అంబ, దుల, నితత్ని, అభ్రయంతి, మేఘయంతి, వర్షయంతి, చపుణీక అనుఏడు నక్షత్రముల సమూహం కృత్తికా నక్షత్రం.
  2. అధిదేవత అగ్ని, పాలకుడు ప్రజాపతి, ఉత్పాదకుడు ధాత.
  3. కృత్తికా నక్షత్రంలో సోముడు, ప్రజాపతి, సోముడు, అగ్ని దేవతల కాంతులు ఉన్నాయి.

కృత్తికానక్షత్రము [మార్చు]

  • 1 వ పాదము - ధనసురాశి.
  • 2 వ పాదము - మకరరాశి.
  • 3 వ పాదము - కుంభరాశి.
  • 4 వ పాదము - మీనరాశి.

కృత్తికానక్షత్ర జాతకుల గునగణాలు [మార్చు]

కృత్తికా నక్షత్రము అగ్ని నక్షత్రము, అధిపతి సుర్యుడు, గణము రాక్షసగణము కనుక ఈ నక్షత్రజాతకులు ఆవేశపరులై ఉంటారు. అంతటా ఆధిక్యత ప్రదర్శిస్తారు. బాల్యములో మమ్చి పోషణ, పెప్పుదల ఉంటుంది. ఎపాదములో జన్మించినా బాల్యంలో ధనిక జీవితాన్ని గదుపుతారు. అధికారము ఇచ్చే చదువు, అన్యభాషల అందు నెర్పరితనము, విశేషమైన పోటీ మనతత్వము కలిగి ఉంటారు. చిన్న విషయాలకే అబద్ధాలు ఆడగలరు.వీరికి స్త్రీలతో కలిగే విభేదాల వలన జీవితంలో చెప్పుకోదగిన మార్పులు సంభవము. ఇతరుల సలహాలను సహించరు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించరు. అన్నింటా అధికారము సాగించాలని వీరు చెసే ప్రయత్నము మూడు భాగాలు ఫలించినా ఒక భాగము వికటిస్తుంది. వీరు అవమానాన్ని సహించ లేరు. మంచి జీర్ణశక్తి కలిగి ఉంటారు. మధుమెహవ్యాధి ప్రమాదము పొంచి ఉంటుంది. స్వశక్తితో అస్తులు అధికముగా సంపాదిస్తారు. స్నేహానికి ప్రాణము ఇస్తారు. దానగునము ఎక్కువ. అపాత్రా దానము చెస్తారు. మద్యవ్ర్తిత్వము బాగా చెస్తారు. పురాతన వస్తువుల మీద మక్కువ ఎక్కువ. స్త్రీల అధిక్యత వలన కొన్ని పనులు అనుకున్నట్లు చెయ లేరు. పద్దెనుమిది ఇరవై మూడు సంవత్సరాముల అనంతరము కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా ముప్పై ఆరు నుండి నలభై ఒక్క సంవత్సరము తరువాత సమసమస్యల నుండి బయత పడి సుఖజీవితము సాగిస్తారు. ఈ నక్షత్ర జాతకులందరికీ ఇవి సాధారన ఫలితాలు అయినా జాతక చక్రము, సమయము, గ్రహస్థితి, నవంశను అనుసరించి విశేష మార్పులు ఉంటాయి.

కృత్తిక నక్షత్రమునకు అదృష్ట సంఖ్యలు, మణి, వారములు, ఫలములు [మార్చు]

సంఖ్యలు [మార్చు]

  • 3, 4, 5, 9

మణి [మార్చు]

వారములు [మార్చు]

ఫలములు [మార్చు]

చిత్రమాలిక [మార్చు]

బయటి లింకులు [మార్చు]