కృష్ణ ప్రేమ
వికీపీడియా నుండి
ఇదే పేరుతో వచ్చిన మరొక సినిమా కృష్ణ ప్రేమ (1943 సినిమా)
| కృష్ణ ప్రేమ (1961) | |
| దర్శకత్వం | ఆదుర్తి సుబ్బారావు |
|---|---|
| తారాగణం | బాలయ్య, జమున, ఎస్. వరలక్ష్మి, పద్మనాభం, గిరిజ, రేలంగి |
| సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ | మహీంద్ర పిక్చర్స్ |
| భాష | తెలుగు |
[మార్చు] పాటలు
- ఇదునీదులీల గిరిధారి నీ మహిమ తెలియగలవారేరి - ఘంటసాల
- ఇల్లు ఇల్లనియేవు ఇల్లాలుఅనియేవు ఇల్లేదిరా వెర్రి నరుడా - మాధవపెద్ది
- ఇంటికి దీపం ఇల్లాలు ఏది ఎరగదు పిచ్చి - ఘంటసాల బృందం
- ఎక్కడున్నావే పిల్లా ఎక్కడున్నావే నువ్వెక్కడున్నావే - ఘంటసాల,సుశీల
- నాడు తులాభారమునాడు (సంవాద పద్యాలు )- పి.బి.శ్రీనివాస్,ఘంటసాల
- నవనీత చోరుడు నందకిషోరుడు - ఎస్. వరలక్ష్మి,జిక్కి
- నవనీత చోరుడు నందకిషోరుడు నవమోహనాంగుడు - జిక్కి, ఎస్.వరలక్ష్మి
- దివజుల్ మౌనుల్ జ్ఞానులున్ ( పద్యం)- ఘంటసాల
- పాలకడలి చిలుకువేళ పడతిరూపు పరులకై దాల్చి (పద్యం)- ఘంటసాల
- పేరునకెన్నిలేవు మన ప్రేమలు మూడుదినాల (పద్యం )- ఘంటసాల
- మోహనరూపా గోపాలా ఊహాతీతము నీలీల - ఘంటసాల
- రేపే వస్తాడంట గోపాలుడు మాపే వస్తాడంట - ఎస్. వరలక్ష్మి,జె.వి.రాఘవులు బృందం
- వలపు మితిమీరినపుడే వనిత అలుగ ( పద్యం )- ఘంటసాల
- సుధామధురము కళాలలితమీ సమయము అహా మధురము - సుశీల,పి.బి.శ్రీనివాస్
[మార్చు] మూలాలు
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)